Tap to Read ➤

మత్తెక్కించే సొగసుతో కవ్విస్తోన్న కంగనా..

డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉండే కంగనా మరోసారి తన అందాలతో కుర్రాళ్లను కవ్విస్తోంది.. తాజాగా రెడ్ కలర్ డ్రస్ లో రెచ్చిపోయింది...
Venkatesh S
లాకప్ సినిమా ప్రమోషన్లో భాగంగా రెడ్ కలర్ డ్రస్సులో హాట్ గా కనిపించి
కుర్రాళ్లకు పిచ్చెక్కిచ్చింది...
ఈ డ్రస్సులో ఎంత అందంగా కనిపించిందంటే.. అసలు ఇంత సొగసు ఎలా సాధ్యం.. ఈ అందాల సునామీలో కుర్రకారు కొట్టుకుపోయేలా ఉక్కిరి బిక్కిరి చేసింది.
మూడు పదుల వయసు దాటినా తన అందంతో యువతను ఆకట్టుకుంటోంది. అసలు అమ్మాయా.. లేదా అజంతా శిల్పమా అన్నట్టు మెరిసిపోయింది.
పాలమీగడ వంటి మేని ఛాయతో..
 కళ్లు పేలిపోయే బ్యూటీతో
ఔరా అనిపిస్తోంది. తన మాటలతే కాదు.. అందాల గ్లామర్ షోతో అందరినీ మాయ చేస్తూ.. యువతకు కంటి మీద కునుకు లేకుండా చేసేస్తోంది.
బాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్న కంగనా రనౌత్
ఇటీవలే పద్మ శ్రీ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకుంది...
బాలీవుడ్ లో ఎంతమంది స్టార్ హీరోయిన్లు ఉన్నా.. కంగనా రూటే సపరేట్. అది మాటల్లో అయినా.. ఫ్యాషన్లో అయినా.
కంగనాకు సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.