Tap to Read ➤

శివుడిని ఈ పవర్ ఫుల్ పేర్లు తో కూడా పిలుస్తారు..

వేదాలు, పురాణాలు మరియు ఉపనిషత్తులలో శివునికి అనేక పేర్లతో స్మరిస్తుంటారు. వాటిలో కొన్ని పేర్లు మీకోసం...
Saraswathi N
ఆ పరమేశ్వరుడిని ఓంకార్ అనే పేరుతో పిలుస్తారు. ఈ పేరు ఓం నుండి ఉద్బవించిందని అంటారు.
ఆ పరమేశ్వరుడు విశ్వానికి అధిపతి కావును విశ్వేశ్వరుడు అని పిలుస్తారు.
ఉదారంగా మనకు తోడుండే శంభుడు..
భోలే నాథుడు అంటే అమాయకుడు అని  అర్థం
విశ్వేశ్వరుడు అంటే లోకాలన్నింటికి అధిపతి
నటరాజు అంటే నాట్య కలలో మహరాజు
నీలకంఠ అంటే కంఠము నీలము రంగులో ఉన్నవాడు..
రుద్రుడు అంటే.. గర్జించువాడు అని అర్థం..
ఉమాపతి అంటే ఉమకు పతి అయినవాడు అని అర్థం..
పశుపతి నాథుడు అంటే జీవాల కన్నింటికి అథిపతి అయినవాడు.. All images source : desi_thug( twitter)