Tap to Read ➤

కళావతిలా కనిపించాలంటే..  ఇవి ఫాలో అవ్వండి...

కళావతి కీర్తి సురేష్ అందాలను చూసి అమ్మాయిలు ఫిదా అయిపోతున్నారు. మీరు కూడా కళావతి కీర్తి సురేష్ లా స్మార్ట్ గా కనిపించాలంటే ఇవి ట్రై చేయండి...
Venkatesh S
కీర్తిలా స్టైలీష్ గా కనిపించాలంటే ఇయర్ రింగ్స్ బరువు తక్కువగా ఉండాలి. మీరు కూడా ఇలానే అనుకుంటూ ఉంటే, కళావతిని ఫాలో అయిపోతే చాలు.
సింపుల్ లుక్ లో కనిపించే కళావతి బ్లూ కలర్ చుడీదార్లను మీరూ ట్రై చేయండి...
సింపుల్ లుక్ లో కనిపించే కళావతి బ్లూ కలర్ చుడీదార్లను మీరూ ట్రై చేయండి...
సంప్రదాయ దుస్తులకు మ్యాచ్ అయినట్లుగా ఇంకేవీ నప్పవని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నేటి తరం మహిళలు కూడా ఇలాంటి వాటిపైనే ఆసక్తి చూపుతున్నారు. కీర్తి సురేష్ కూడా ఇదే చేసింది.
‘నేను శైలజా’ సినిమాతో రామ్ తో ఈ అందాల భామ తెలుగులో తెరంగేట్రం చేసింది. తొలి సినిమా నుండి సాంప్రదాయ పద్ధతిలో ఉండే పాత్రలనే చేస్తోంది.
కళ్లు జిగేల్ మనే ట్రెండీ అవుట్ ఫిట్లో, బ్లూ కలర్ డ్రస్సులో కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసింది.
అయితే ఈ భామ కేవలం నటనలోనే కాదు.. ఫ్యాషన్ రంగంలోనూ దూసుకెళ్తోంది. అదిరిపోయే డ్రస్సులను ధరించి.. మరింత అందంగా కనిపిస్తోంది.
సంప్రదాయ దుస్తులకు మ్యాచ్ అయినట్లుగా ఇంకేవీ నప్పవని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నేటి తరం మహిళలు కూడా ఇలాంటి వాటిపైనే ఆసక్తి చూపుతున్నారు. కీర్తి సురేష్ కూడా ఇదే చేసింది.
అప్పుడప్పుడు గ్లామర్ పాత్రల్లో నటిస్తున్నా ఇప్పటిదాకా హద్దులు దాటలేదు. కేవలం తన యాక్టింగుతోనే మంచి పేరు తెచ్చుకుంది. దీంతో దక్షిణాదిన అగ్ర హీరోయిన్ల సరసన చేరింది.
అందంగా కనిపించాలంటే అవుట్ ఫిట్ కు మ్యాచ్ అయ్యే జ్యువెలరీ కూడా ముఖ్యమే. మీరు ధరించే అవుట్ ఫిట్ కు ఇవి మ్యాచింగులో లేకపోతే మీ లుక్ ఏ మాత్రం బాగుండదు.
కళావతి కీర్తి సురేష్ ఫ్యాషన్ రంగంలో అందరి కంటే ఒక అడుగు ముందే ఉంటోంది. ఎప్పటికప్పుడు కొత్తగా.. సరికొత్త డ్రస్సులను ధరిస్తే.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది.