Tap to Read ➤

మేజర్ గా మారిపోయిన అడివి శేష్..

‘మేజర్’ సినిమాతో అభిమానులను అలరించేందుకు సిద్ధమైన అడివి శేష్...
Venkatesh S
నిర్మాతగా మారిన మహేష్..
అడివి శేష్ కు అద్భుత అవకాశమిచ్చేశాడు..
అందగాడు మహేష్ సరసన అవకాశం కొట్టేసిన అందాల భామ..
మే 27వ తేదీన
 మేజర్ రూపంలో వస్తున్న
అడివి శేష్..
మేజర్ మూవీ ప్రమోషన్లో
 బిజీ బిజీగా..
సందీప్ ఉన్నిక్రిష్ణన్ బయోపిక్ లో భాగంగా అచ్చం మేజర్ సందీప్ లా మారిపోయిన
హీరో అడివి శేష్
మేజర్ సందీప్ పాత్రలో ఒదిగిపోయిన
అడివి శేష్..
తనకిష్టమైన శునకంతో ఆనందంగా గడుపుతున్న మేజర్ అడివి శేష్..