Tap to Read ➤

ఎన్టీఆర్ డైట్ అండ్ ఫిట్నెస్ సీక్రెట్స్....!

RRRలో పూర్తి ఫిట్ గా ఉండేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి డైట్ ఫాలో అయ్యారు.. తన ఫిట్ నెస్ రహస్యాలేంటో మీరు తెలుసుకోండి... తనలాగా ఫిట్ గా తయారవ్వండి...
Venkatesh S
‘అశోక్’, ‘రాఖీ’ వంటి సినిమాల్లో చాలా లావుగా ఉన్న తారక్ యమదొంగ సినిమాకొచ్చేసరికి చాలా సన్నగా మారిపోయాడు.
RRRలో పూర్తి ఫిట్ గా ఉండేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి డైట్ ఫాలో అయ్యారు.. తన ఫిట్ నెస్ రహస్యాలేంటో మీరు తెలుసుకోండి... తనలాగా ఫిట్ గా తయారవ్వండి...
జక్కన్న డైరెక్షన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ సుమారు 9 కేజీల వరకు కండలను పెంచడం విశేషం.
తన డైట్ లో భాగంగా, ఆయన రెగ్యులర్ గా ఎగ్ వైట్స్, ఉడకబెట్టిన కూరగాయలను ఎక్కువగా తినేవారట. వేడి వేడి చికెన్ ను ఎక్కువగా తీసుకునేవారట...
ఎన్టీఆర్ తన ఎనర్జీ పెంచుకునేందుకు రెగ్యులర్ గా బాదం పప్పు, వాల్ నట్స్ ను భోజనానికి కచ్చితంగా తీసుకుంటారని.. తన ఫిట్నెస్ ట్రైనర్ చెప్పారు.
తను ఫిట్ గా ఉండేందుకు ప్రతిరోజూ జిమ్ లో సుమారు మూడు గంటల పాటు సమయం కేటాయించేవారట.
కార్డియో కోసం గంటన్నర టైమ్ కేటాయించి.. మరో గంటన్నర పాటు వర్కౌట్లు చేసేవారట.