Tap to Read ➤

పడవ ప్రయాణంలో బుట్టబొమ్మ..

స్కై బ్లూ కలర్ డ్రస్సులో.. గంగా నదిలో పడవ ప్రయాణం చేస్తూ ఎంజాయ్ చేస్తున్న బుట్టబొమ్మ పూజా హెగ్డే...
Venkatesh S
రాధేశ్యామ్ మూవీ ప్రమోషన్లో భాగంగా ముంబైలో సందడి చేసిన అందాల తార పూజా హెగ్డే..
కాలేజీ అమ్మాయిలంతా ఇష్టపడే ఫ్యాషన్ డ్రస్సుల్లో స్కర్ట్స్ కూడా ఒకటి.
గోల్డ్ కలర్ రింగ్స్, చెవులకు మ్యాచింగ్ ఇయర్ రింగులతో, మ్యాచింగ్ ఫుట్ వేర్ తో
తన లుక్ ని చాలా సింపుల్ గా ముగించేసింది...
అలా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న ‘జిగేలు రాణి’ని చూస్తుంటే కుర్రాళ్లకు పిచ్చెక్కిపోతోంది...
ఒక లైలా కోసం.. సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ పొడుగు కాళ్ల సుందరి.. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘రాధేశ్యామ్’లో నటించింది...
రీల్ లైఫ్ లో అందమైన పాత్రలతోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ తన ఫ్యాషన్ తో అందరినీ అలరిస్తోంది ఈ బుట్ట బొమ్మ...
అప్పుడే ఎండాకాలం వచ్చేసింది.. ఇలాంటి సమయంలో కాస్త హాయిగా ఉండాలంటే.. వైట్ కలర్ డ్రస్సులు ధరించడం కూడా మార్గమని చెబుతోంది ప్రభాస్ రాణి...
‘రాధే శ్యామ్’లో ప్రభాస్ తో కలిసి
రీల్ లైఫ్ లో నటించిన పూజా హెగ్డే..
రియల్ లైఫ్ లోనూ యంగ్ రెబల్ స్టార్ తో
సరదాగా గడుపుతోంది...