Tap to Read ➤

ప్రపంచ వేదికపై బుట్టబొమ్మ హొయలు..

తాజాగా పూజా హెగ్డే కేన్స్(cannes) ఫిల్మ్ ఫెస్టివల్ లో అదిరేటి డ్రస్సులతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
Venkatesh S
పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే తొలిసారిగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో (Cannes Film Festival 2022) పాల్గొంది.
ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనడానికి ముందు పూజా హెగ్డే ట్రెండీ డిజైనింగ్ గౌనులో మెరిసిపోయింది.
జబ్బలపై నుండి గౌను జారిపోతున్నట్టు కనిపిస్తున్న ఈ సరికొత్త ఫ్యాషన్ డ్రస్సులో అందరినీ అలరించింది.
కేన్స్ నది తీరాన ఇదే డ్రస్సులో ఫొటోలకు ఫోజులిచ్చి.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ ఫొటోలు ప్రతి ఒక్కరినీ చూపు తిప్పుకోనివ్వడం లేదు.
తను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లోని రెడ్ కార్పెట్ పై వాక్ చేయాలనేది తన కల అని, ఇప్పుడు తన కల నెరవేరబోతుందని చెప్పింది.
పొడవాటి గౌనులో నిజంగానే బుట్టబొమ్మలా మారిపోయిన పొడుగు కాళ్ల సుందరి పూజా..