Tap to Read ➤

ప్రస్తుత ట్రెండ్ కంటిన్యూ చేస్తూ సోషియల్ మీడియలో హవా నడిపిస్తోన్నరకుల్

రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పటికప్పుడు ట్రెండీగా, ఫ్రెష్ గా సెక్సీ లుక్స్ తో ఫోటోలకు ఫోజులిస్తూ అందాలు ఆరబోస్తున్న హీరోయిన్లకు గట్టి పోటి ఇస్తున్న రకుల్ .
Saraswathi N
స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకున్న రకుల్.. ప్రస్తుతం ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నది
కెమెరా ముందు అందాల వడ్డనలో ఏ మాత్రం వెనక్కి తగ్గనంటోంది.
ఈ మధ్య కాలంలో గ్లామర్ డోస్ పెంచేస్తూ..ఫోటో షూట్స్ చేస్తూ ఆఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న రకుల్ గ్లామర్ బ్యూటీగా యువ హృదయాల్లో నిలిచిపోయింది.
హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ అస్సలు తగ్గని రకుల్.. తాజాగా డిఫరెంట్ టైప్ పోజులతో కవ్వించింది.
గ్లామర్ డో స్ పెంచుతూ రకుల్ ప్రీత్ సింగ్, మెలిసా బ్రాడ్ సాండిల్ ధరించింది. ఇవి బీచ్ బాడీకి చాలా కఫర్టుబుల్ గా కనబడుతాయి.
చత్రివాలి ప్రమోషన్ లో భాగంగా ఈ పింక్ డ్రెస్ లో కనిపించిన రకుల్ నీలెంగ్త్ డ్రెస్ లో కుర్రకార్ ఫిదా..
రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫోటో షూట్. క్రీమ్ కలర్ ట్రెండీ డిజన్ డ్రెస్ ఎల్లో ప్రింట్ డ్రెస్ లో క్లీవేజ్ చేస్తూ చాలా బోల్డ్ గా  కనిపిస్తూ  కుర్రకారు గుండెల్ని కొల్లగొడడుతోంది.