Tap to Read ➤

రష్మీక ఓసారి ‘ఆ’ బిస్కెట్లను తినిందట...!

రష్మీక మందాన నెమ్మదిగా శాకాహారిగా మారేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఓ ఇంటర్య్యూలో తెలిపింది. ఇదంతా ఎందుకో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే...
రష్మీక మందాన ఒకప్పుడు మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకునేదంట.. అయితే ఈ కన్నడ భామ సినిమాల కోసం తనకు ఎంతగానో ఇష్టమైన మాంసాహారాన్ని వదిలేసుకుందంట.
ఒకప్పుడు కూరగాయలు, ఆకుకూరలు అంటే అస్యహించుకునే ఈ అందాల భామ ప్రస్తుతం వాటిని తన డైట్ లో చేర్చుకుందట.
మాంసాహార ప్రియురాలు అయిన రష్మీక మందాన నెమ్మదిగా శాఖాహారిగా మారేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఓ ఇంటర్య్యూలో తెలిపింది. ఇదంతా తన ఆరోగ్యం కోసమే అని తెలిపింది.
రష్మీక మందాన తన డైట్ లో భాగంగా ప్రతిరోజూ ఓ లీటరు వాటర్ కచ్చితంగా తాగాలని రిజల్యూషన్ తీసుకుందట. అంతేకాదు ఆమెకు అస్సలు ఇష్టం లేని బంగాళదుంపలు, టమోటాలను కూడా మెల్లగా తీసుకోవడం ప్రారంభించిందట. Read more at: https://telugu.boldsky.com/health/diet-fitness/telugu-actress-rashmika-mandanna-diet-workout-plans/articlecontent-pf137219-022962.html
తెలుగు, కన్నడ చిత్రాలతో బిజీగా మారిపోయిన రష్మీక మందాన తన హెల్త్ పై చాలా ఎక్కువగా ఫోకస్ పెట్టిందట. షూటింగ్ ముగిశాక లేదా షూటింగుకు ముందు కచ్చితంగా జిమ్ కు వెళ్లి వర్కవుట్స్ చేస్తోందట.
తెలుగు, కన్నడ చిత్రాలతో బిజీగా మారిపోయిన రష్మీక మందాన తన హెల్త్ పై చాలా ఎక్కువగా ఫోకస్ పెట్టిందట. షూటింగ్ ముగిశాక లేదా షూటింగుకు ముందు కచ్చితంగా జిమ్ కు వెళ్లి వర్కవుట్స్ చేస్తోందట.
రష్మీక మందాన డైట్ లో భాగంగా ఓ సారి కుక్కబిస్కెట్లను కూడా తినిందని హీరో నితిని ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ విషయాన్ని రష్మీక మందాన కూడా స్వయంగా ఒప్పుకుంది.
తను ఒకసారి కుక్క బిస్కెట్లను రుచి చూసిందట. అంతేకాదు అవి ఎలా ఉన్నాయో కూడా చెప్పి అందరినీ ఆశ్చర్యపరించింది.
రష్మీకకు సిగరేట్ (పొగ త్రాగడం) తాగే వ్యక్తులంటే ఈ కన్నడ భామకు అస్సలు ఇష్టపడదట.