Tap to Read ➤

రాధే శ్యామ్ కు రెడీ అయిన రెబల్ స్టార్...

మరి కొన్నిగంటల్లో ప్రభాస్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది...
Venkatesh S
జీన్స్ ప్యాంట్, బ్లాక్ బ్లేజర్, డార్క్ బ్రౌన్ షూ ధరించి, కాలు మీద కాలేసుకుని రాజసం ప్రదర్శిస్తున్న బాహుబలి ప్రభాస్...
ప్రభాస్ ఆ పేరు వినగానే సినీ ఫ్యాన్సులో వైబ్రేషన్స్ మొదలవుతాయి.. ఎందుకంటే అందరినీ డార్లింగ్ అంటూ పలకరిస్తాడు మన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్..
ఆరడుగుల కంటే ఎత్తుగా ఉండే ఈ మిర్చిలాంటి కుర్రాడికి అమ్మాయిల్లో పిచ్చ ఫాలోయింగ్ ఉంది..
‘రాధేశ్యామ్’ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్న ప్రభాస్.. తన కొత్త ప్రాజెక్ట్ ‘సలార్’ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పేశాడు...
ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్న ‘సలార్’ లో తన రోల్ చాలా కీలకమని చెప్పేశాడు.
ఈ సినిమా మేకింగ్ కోసం భారీగా బడ్జెట్ అవుతుందని.. అయినా ఎక్కడా తగ్గేదే లే అంటున్నాడు...
ఈ సినిమాలో మళయాళం సూపర్ స్టార్ ప్రుధ్వీరాజ్ సుకుమారన్ కూడా నటించనున్నాడట..
తన పాత్ర కీలకంగా ఉండటమే కాదు.. ఇదివరకు మనం చూడని ఎన్నో యాక్షన్ సీన్లు ఉంటాయట..
ప్రభాస్ చెప్పిన ఈ విషయాలు విని ఫ్యాన్స్ తెగ హ్యాపీగా ఫీలవుతున్నారు. తన అభిమాన హీరో సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.