Tap to Read ➤

ప్రమోషన్లో దూసుకుపోతున్నRRR టీమ్...

దుబాయ్, కర్నాటక, ముంబై, గుజరాత్, పంజాబ్ తో పాటు ఇంకా చాలా ప్రాంతాల్లో జక్కన్న, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సందడి చేస్తున్నారు...
గుజరాత్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనిటీ ఆఫ్ స్టాచ్యు విగ్రహం వద్ద జక్కన్నతో కలిసి ఫొటోకు ఫోజిస్తున్న RRR హీరోలు తారక్, చెర్రీ...
RRR సినిమాలో మాదిరిగా గుజరాత్లో పటేల్ విగ్రహం దగ్గర చేయి చేయి కలిపి సందడి చేస్తున్న జక్కన్న టీమ్..
RRR సినిమా ప్రమోషన్లో భాగంగా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతున్న జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్టే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలర్ ఫుల్ డ్రస్సులు వేసుకొచ్చి అభిమానులను అలరించారు
కర్నాటక తర్వాత ముంబైలో RRR ప్రమోషన్లో బిజీ బిజీగా గడిపిన ఎస్ ఎస్ రాజమౌళి, కొణిదెల రామ్ చరణ్ తేజ, నందమూరి తారక రామారావు
RRR సినిమాలోని నాటు స్టెప్పును అమీర్ ఖాన్ తో వేయిస్తున్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్...
RRR హీరోయిన్ ఆలియా భట్, అమీర్ ఖాన్ తో కలిసి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ సరదాగా ‘నాటు నాటు’ అనే పాటకు స్టెప్పులు వేసి అందరినీ అందరించారు.