Tap to Read ➤

యశోదగా మారిన సమంత...

సమంత బర్త్ డే సందర్భంగా ‘యశోద’ ‘శాకుంతలం’ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..
Venkatesh S
పింక్ డ్రస్సులో కొంటె చూపులతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది...
బికీనీ డ్రస్సులో బిందాస్ గా ఎంజాయ్ చేస్తున్న బర్త్ డే బేబీ సమంత..
35వ వసంతంలోకి అడుగుపెట్టినా చెక్కు చెదరని అందం సమంత సొంతం...
సమంత తన కొత్త సినిమాలో ‘శాకుంతలం’గా మారి సరికొత్తగా కనపించనుంది...
సమంత బర్త్ డే వేళ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచింది...
సమంత మేకప్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటుందట..
చైతూతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత అందం మరింత పెరిగిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు..