Tap to Read ➤

కోసల దేశపు రాజకుమారి...

సమంత మరోసాని తన గ్లామర్ షోతో ఆకట్టుకుంది. సోమవారం స్పెషల్ గా తను షేర్ చేసుకున్న ఫొటోలు తెగ ఆకట్టుకుంటున్నాయి.
Venkatesh S
శివరాత్రి జాగరణ కోసం అందరూ సిద్ధమవుతున్న తరుణంలో
సమంత మాత్రం నెటిజన్లకి
జాగారాలు ఉంచేలా చేస్తోంది.
చీర కట్టులో సాంప్రదాయ అలంకరణలో సమంత అదరగొట్టింది. కట్టిపడేసే వస్త్రధారణకు తోడు అదిరిపోయే జ్యువెలరీతో మెస్మరైజ్ చేస్తోంది...
విడాకుల తర్వాత తొలిసారి ట్రెండీ డ్రస్సుల్లో హోయలోలకబోసింది.
క్లీవేజ్ షోతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది.
సామ్ తన కవ్వించే చూపులతో కుర్రకారు మతిపోగొడుతోంది. నెటిజన్ల బాడీలో హీట్ పెంచేస్తోంది. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
లేటెస్ట్ సమంత ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆలియా భట్ సినిమా ‘గంగూబాయి కఠియవాడి’ గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేసింది.
‘పుష్ప’ సినిమాలో ఐటమ్ సాంగ్ బంపర్ హిట్ తో సమంతలో మళ్లీ జోష్ పెరిగింది. అంతకుముందే ‘ఆహా’ యాప్ లో
టాక్ షోతో అదరగొట్టింది.
సమంత సినిమాలోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ ఫ్యాషన్ విషయంలో అందరి కంటే ఒక అడుగు ముందే ఉంటుంది. అందుకు ఉదాహరణే ఈ ఫొటో...