Tap to Read ➤

తమన్నా కొత్త అవతారం..

మిల్కీ బ్యూటీ తాజా ఫొటో షూట్ లో సరికొత్తగా సందడి చేసింది..అందాల ఆరబోతలో..ఫ్యాషన్లో తగ్గేదే లే అంటోంది..
మల్టీ టాలెంటెడ్ మిల్కీ బ్యూటీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మెరిసింది...
తాజాగా బ్లాక్ అండ్ వైట్ డ్రస్సులో కుర్రాళ్ల మతిపోయేలా కనిపించి కనువిందు చేసింది..
తమన్నా అందాన్ని మరింత పెంచుతున్న మేకప్ మెన్..
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వెళ్లే ముందు ఫొటోలకు ఫోజిచ్చిన తమన్నా..
పొడవాటి గౌనులో ఫొటోలకు ఫోజులిస్తున్న
మిల్కీ బ్యూటీ తమన్నా..
అమ్మ బ్రహ్మ దేవుడో.. ఇంత అందాన్ని ఎట్టా పుట్టించావురో అనేంతలా తమన్నా అందాలు..
తమన్నా డ్రస్సుకు తుది మెరుగులు దిద్దుతున్న డిజైనర్లు..