Tap to Read ➤

త్రిష అందాల సోయగాలపై ఓ లుక్కేయండి...

మిస్ చెన్నై నుండి టాప్ హీరోయిన్ గా త్రిష ఎలా ఎదిగింది.. తన అందాలతో అందరినీ ఎలా ఆకట్టుకుందనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Venkatesh S
నేటితో త్రిష  39వ వసంతంలోకి అడుగు పెట్టింది...
త్రిష సినీ ప్రస్థానానికి నేటితో 24 ఏళ్లు..
త్రిష క్రిష్ణన్ ‘వర్షం’ లో ప్రభాస్ తో కలిసి
తొలి హిట్ కొట్టింది..
వర్షం తర్వాత తెలుగులో వరుస ఆఫర్లు కొట్టేసింది..
నాగార్జునతో కలిసి నాభి అందాలతో రెచ్చిపోయిందీ చెన్నై చిన్నది..
త్రిష తడిచిన అందాలతో కనిపిస్తే.. కుర్రకారుకు పిచ్చెక్కిపోవాల్సిందే..
1999లో మిస్ చెన్నైగానూ ఎంపికైంది..
2001లో మిస్ ఇండియాగా కూడా సెలెక్ట్ అయ్యింది
ఈ చెన్నై భామ..
తరుణ్ తో కలిసి ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది..