Tap to Read ➤

ముంబైలో సందడి చేసిన విరుష్క జంట..

చాలా కాలం గ్యాప్ తర్వాత ముంబైలో వర్కౌట్స్ సమయంలో సందడి చేసిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కపుల్..
Venkatesh S
ఓ వైపు క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ.. మరోవైపు బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ చూడముచ్చటైన జంట..
క్రికెట్ కింగ్, మాజీ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ అందాల బామ అనుష్క శర్మ మాస్కులతో ఎంట్రీ..
నిన్న కరేబీయన్ల పని పట్టి..
ఇప్పుడు లంకేయుల ఆట కట్టించేందుకు సిద్ధమవుతున్న రన్నింగ్ మషిన్
విరాట్ కోహ్లీ..
లఛేజింగ్ స్టార్..రన్నింగ్ మషిన్ విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు. మరోవైపు అనుష్కశర్మ కూడా సినిమాలపై పూర్తి ఫోకస్ పెట్టింది.
బ్లాక్ కలర్ మాస్కులు ధరించి.. బ్లాక్ అండ్ వైట్ షూ కాంబినేషన్ ధరించి విరుష్క జంట ముంబైలో సందడి చేశారు...
మీకు తెలుసా..
 విరాట్ కోహ్లీ మూడు పదుల వయసు దాటినిప్పటికీ.. ఇంత ఫిట్ గా ఉండటానికి కారణం.. రెగ్యులర్ గా వర్కవుట్స్ చేయడం.. మరో విశేషమేమిటంటే.. తను శాకాహారిగా మారిపోవడం..
అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు ప్రతిరూపంగా ఓ చిన్నారి పుట్టింది. ఇటీవలే తన ఫొటోను షేర్ చేసుకున్నారు. కానీ తన ఫొటోలను క్లిక్ చేసి పబ్లిక్ లో పెట్టొద్దని రిక్వస్ట్ చేశారు.