Latest Updates
-
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది
మద్యం తీసుకొనే ముందు తినాల్సినటువంటి ఆహారాలు
ప్రస్తుతం మోడ్రన్ ప్రపంచంలో, చాలా మంది యువకులు మద్యం సేవించడాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా పెద్దపెద్ద పట్టణాలు, నగరాల్లో అది ఒక మోడ్రన్ కల్చర్ గా, ఫ్యాషన్ గా త్రాగుతుంటారు. ఈ మద్య అతి సులభం ఎందుకు త్రాగాలనుకుంటారంటే , ఆల్కహాల్ ను కాలీ కడుపుతో తీసుకోవచ్చనే కారణం చేత. కడుపులో ఆహారం లేనప్పుడు, ఆల్కహాల్ తీసుకోవాలనే కోరిక కాలీకడుపు మీద ప్రభావం చూపెడుతుంది.
అందువలన, నిపుణుల ప్రకారం, ఒక గ్లాస్ ఆల్కహాల్ తీసుకోవడానికి ముందు ఏదోఒకటి ఆహారం రూపంలో తీసుకోవాలని చెబుతున్నారు. కాబట్టి, ఆల్కహాల్ తీసుకోవడానికి ముందు కొన్ని రకాల ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవచ్చవని, వాటని మీకోసం ఇక్కడ పరిచయం చేస్తున్నాం. ఈ ఆహారాలు, ఆల్కహాల్ తీసుకోవడానికి ముందు తినడం ద్వారా అవి మీ పొట్టలో ఒక పై పొరలాగా ఏర్పడి, ఆల్కహాల్ చాలా తేలికగా సులభంగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతాయి. దాంతో మీరు ఎక్కువగా త్రాగకుండా కూడా నివారిస్తుంది. ఈ హెల్తీ ఫుడ్స్ గురించి మరో మంచి విషయం ఏంటంటే, మద్యం తాగిన తర్వాతి రోజున హ్యాంగోవర్ చిక్కులను నివారిస్తుంది. ఆల్కహాల్ తీసుకొనే ముందు ఈక్రింద తెలిపిన ఆరోగ్యకర ఆహారాలను తీసుకోవడ వల్ల మీరు మరింత ఆరోగ్యకరంగా ఉండటానికి మార్పును మీరు గమనించగలుగుతారు.
బీర్ తో పాటు తినేటటువంటి ఫుడ్ కాంబినేషన్:క్లిక్ చేయండి
ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకొన్నప్పుడు మరింత ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవచ్చని విషయం చాలా మందికి తెలియదు. మరియు కడుపు ఫుల్ గా ఉన్నప్పడు మరియు ఆకలి లేనప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం సురక్షితం అంటున్నారు.ఈ ఆరోగ్యకరమైన ఆహారాలను ఆల్కహాల్ తీసుకోవడానికి ముందు తీసుకోవడం వల్ల మీ పొట్టకు రక్షణ కల్పిస్తుంది మరియు ప్రేగు బర్న్ కాకుండా సన్నని పొరను ఏర్పరుస్తాయి. కాబట్టి, మీరు త్రాగడానికి ఇష్టపడుతన్నప్పుడు, మీరు త్రాగడానికి ముందు తినాల్సిన కొన్ని ఆహారాలు ఇక్కడ కొన్నింటి ఇస్తున్నాం. అవేంటో ఒకసారి ఈ క్రింది స్లైడ్ ద్వారా పరిశీలించండి..

ఊరగాయలు:
ఆల్కహాల్ తీసుకోవడానికి ముందు ఊరగాయలు తినడం ఒక ఆరోగ్యరమైన ఎంపికగా చెప్పవచ్చు. ఇందులో ఎక్కువగా ఎలక్ట్రోలైట్స్ మరియు ఉప్పు ఉంటాయి. దాంతో హ్యాంగోవర్ సమస్యలను నిరోధిస్తుంది.

ఊరగాయలు:
ఆల్కహాల్ తీసుకోవడానికి ముందు ఊరగాయలు తినడం ఒక ఆరోగ్యరమైన ఎంపికగా చెప్పవచ్చు. ఇందులో ఎక్కువగా ఎలక్ట్రోలైట్స్ మరియు ఉప్పు ఉంటాయి. దాంతో హ్యాంగోవర్ సమస్యలను నిరోధిస్తుంది.

బాదం:
ఒక గ్లాసు బీర్ త్రాగడానికి ముందు బాదంను తినడం ఒక ఆరోగ్యకరమైన ఎంపిక. బాదంలో ఉండే విటమిన్స్ త్రాగడం వల్ల కడుపులో ఎటువంటి ఇబ్బంది కలగకుండా అడుపడటానికి ఇది సహాయపడుతుంది.

కాక్టస్ :
కాక్టస్ మొక్క నుండి వచ్చే రసం తీసుకోవడం వల్ల త్రాగేటప్పడు కడుపు మంట కలగకుండా నివారంచడానికి ఈ కాక్టర్ రసం లైనింగ్ లా రక్షిణ పొరగా ఏర్పడటానికి సహాయపడుతుంది. కాబట్టి, ఆల్కహాల్ తీసుకోవడానికి ముందు, ఒక అరగ్లాస్ కాక్టస్ జ్యూస్ ను త్రాగాలి.

హాంమూస్
మద్యం తీసుకొన్నప్పుడు శరీరంలో విటమిన్ బి'ని తగ్గిస్తుంది. అందువల్ల హాంమూస్ లో నేచురల్ విటమిన్ బి కలిగి ఉండటం వల్ల మద్యం సేవించడానికి ముందు దీన్ని తీసుకోవడం మేలని నిపుణుల సలహా.

అవెకాడో పండు
చాలా మందికి ఈ నేచురల్ క్రీమీ పండు ఇష్టం ఉండదు. అయితే, మీరు మద్యం తీసుకోవడానికి ముందు ఖచ్చితంగా తీసుకోవల్సిన పండు ఇది.

జున్ను
అవును, అల్కహాల్ తీసుకోవడానికి ముందు తీసుకోవల్సిన ఆహారాల్లో చీజ్ ఒక ఉత్తమ మరియు ఆరోగ్యకరమైన ఆహారం. మీరు ఎంత తాగినా హ్యాంగోవర్ కు గురిచేయకుండా రక్షణకల్పిస్తుంది.

ఆస్పరాగస్:
ఆస్పరాగస్ అమినాఆసిడ్స్ అధికంగా ఉన్నటువంటి ఒక హెల్తీ ఫుడ్ . ఈ యాసిడ్ మద్యం జీర్ణం అవ్వడానికి మరియు లివర్ సెల్స్ ను రక్షించడానికి సహాయపడుతుంది .ఈ రెసిపీ ప్రయత్నించండి .

ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్ ఒక చెంచా ఆలివ్ ఆయిల్ ఒక దుష్ట హ్యాంగోవర్ చిక్కును నివారించడానికి సహాయం చేస్తుంది. ఆలివ్ నూనె కడుపులో మంట కలగ కుండా ప్రేగులలో ఒక మందమైన పొరగా ఏర్పడి రక్షణ కల్పిస్తుంది.

పాలు
ఒక గ్లాసు పాలు మరియు కొన్ని తాజాగా ఉండే చల్లటి పాలు అద్భుతాలనే చేస్తుంది. ఆల్కహాల్ తీసుకోవడానికి ముందు, పాలను త్రాగడం చాలా మంచిది.

పండ్లు
పండ్లు విటమిన్లు మరియు ఖనిజాలు అధికంగా ఉంటాయి మరియు శరీరంలో ద్రవాలు సరిగా సంతులనం చేయడానికి సహాయపడుటలో ఇవి బాగా సహాపడుతాయి. అందువల్ల మీరు హ్యాంగోవర్ సమస్యను నివారించడంలో ఇది ఒక ఉత్తమ మార్గం.



Click it and Unblock the Notifications