Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
హాట్ యోగా.. ఇది చాలా ‘హాట్’గురూ!!!
Body Care
oi-Sivanjaneyulu

ఇలా వేడిలో వ్యయప్రయసాలతో యోగా చేస్తున్నారేంటిని అడిగితే ఇది 'హాట్ యోగా' అని సెలవిచ్చారు. దక్షిన భారతదేశంలోనే మొట్ట మొదటి హాట్ యోగా కేంద్రాన్ని హైదరాబాద్ లో ప్రముఖ యోగా శిక్షకురాలు ఉత్తరాశర్మ ప్రారంభించారు.
హాట్యోగాని 'బిక్రమ్యోగా' అని కూడా పిలుస్తారు. మామూలు వాతావరణంలో చేసే యోగాకు భిన్నం హాట్యోగా. ప్రాణాయామంతో మొదలై, అర్థచంద్రాసనం, పాద హస్తాసనం.. మొత్తం 26 భంగిమలు ఉంటాయి ఇందులో. గంటకి పైగా చేసే ఈ యోగాసనాల్లో మొదటి భాగమంతా శరీరాన్ని బాలెన్స్ చేసే భంగిమలు ఉంటాయి.
Comments
Read more about: beauty body care yoga hot yoga hyderabad సౌందర్యం శరీరం సంరక్షణ యోగా హాట్ యోగా హైదరాబాద్
English summary
Hot Yoga in Hyderabad | హాట్ యోగా.. ఇది చాలా ‘హాట్’గురూ!!!
Story first published: Wednesday, November 2, 2011, 10:50 [IST]
Other articles published on Nov 2, 2011



Click it and Unblock the Notifications