Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
శరీరంలో అధిక కొవ్వు తగ్గించాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి...

కోడి గుడ్డు: గుడ్డులో ప్రొటీన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలోని అధిక కొవ్వును కరిగించడానికి ఉపయోగపడుతుంది. దీంట్లో విటమిన్ బి 12, 8 ఖనిజములు ఉంటాయి, ఐరన్, క్యాల్షియమ్. ఇతర పోషక విలువలు ఎక్కువగా ఉన్నందున గుడ్డు తినడం ఎంతో శ్రేయస్కరం.
చేపలు: ఆదివారం రాగానే చికెన్ అని పరిగెత్తడం కన్నా చేపల వైపు దృష్టిసారించండి. గుడ్డుతో పాటు చేపలు కూడా చాలా మంచి ఆహారం. వీటిలో ఒమెగా3ఎస్, ఇతర పోషక పదార్థాలు ఉన్నాయి. ఇవి కొవ్వును కరిగించడంలో ప్రముఖ పాత్రను పోషిస్తాయి. పోషక పదార్థాలు ఎక్కువగా ఉండే చేపలు ట్యూనా, సాల్‌మన్, స్వార్డ్‌ఫిష్, ప్లాడర్.
గ్రీన్ టీ: రోజుకు ఒక కప్ గ్రీన్ టీ తీసుకుంటే ఇంద్రజాలములా పని చేస్తుంది, ఇది తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరపు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
ఓట్స్: ఓట్స్ లో ఎక్కువగా ఫైబర్(పీచు పదార్ధాం) ఉన్నందున ఎక్కువ సేపు కడుపులో నిలువుంటుంది. దీనివల్ల ఎక్కువగా ఆకలి ఉండదు. ఓట్స్‌తో పాటు చక్కెరను కాకుండా ప్రకృతి సిద్ధమైన తేనెను ఉపయోగించడం ఎంతో మంచిది.
పాల ఉత్పత్తులు: పాలతో తయ్యారయ్యే వాటిలో ఎక్కువగా క్యాల్షియం ఉన్నందున అలాగే శరీరంలోని అధిక కొవ్వును కరిగిస్తుంది. పాలలో ఎన్నో పోషక పదార్థాలున్నాయి. అందుకే ప్రతి రోజు పాల ఉత్పత్తులు శరీరాన్నికి ఎంతో ఉపయోగకరం.
బెర్రీస్ (మృదు ఫలాలు): బెర్రీస్ లో, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఒక కప్ రీస్ఫ్ బెర్రీస్ లో 8 గ్రాముల ఫైబర్ (పీచు పదార్ధాం) పోషక పదార్థాలు ఉంటాయి. అలాగే స్ట్రాబెపూరీస్ లో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. దీంట్లో విటమిన్ సి ఉంటుంది. ఇది శరీరంలోని అధిక కొవ్వును కరిగించడంలో తోడ్పడుతుంది.
ఆకుకూరలు, కూరగాయలు: ఆకుకూరలు, కూరగాయలలో చాలా పోషక పదార్థాలుంటాయి. మనం తినే ఆహారంలో పచ్చని ఆకు కూరలు, కూరగాయలు తింటే శరీరానికి ఎంతో మేలును కలుగజేస్తాయి. ఎక్కువగా పాలకూర, క్యాబేజీ, బీన్స్ తింటే శరీరంలోని కొవ్వునే కరిగించడమే కాకుండా చర్మానికి సంబంధించిన రోగాలను సైతం నయం చేస్తాయి.



Click it and Unblock the Notifications