Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
అందరి చూపు యోగా వైపే!!
Body Care
oi-Sivanjaneyulu

శరీరాన్ని స్లిమ్‌గా ఉంచటంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందించటంలో యోగా కీలక పాత్ర పోషిస్తందనటంలో నూటికి నూరు శాతం నిజముంది. కేవలం యువత మాత్రమే కాదు అన్నివర్గాల ప్రజలు యోగాను ఆదరిస్తున్నారు.
బాలివుడ్ తారాలు సైతం యోగా మంత్రాన్ని జపిస్తున్నట్లు స్పష్టమవుంతోంది. 'యోగా తన జీవితంలో ఒక భాగమని అగ్ర హీరోయిన్ అనుష్క ఓ సందర్భంలో ప్రస్తావించటం మనం విన్నాం.
మరో ముద్దుగుమ్మ నిషా అగర్వాల్ ('ఏ మైంది ఈ వేళ' ఫేమ్) ఓ పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ 'తాను ముందు జిమ్‌కు వెళ్లేదాన్నని, అయితే సినిమా రంగంలోకి ప్రవేశించిన తరువాత యోగా చేయడం ప్రారంభించానని పేర్కొనటం, టాలివుడ్ శ్రేణులు యోగాను ఏ మేరకు ఆదరిస్తున్నారో తేటతెల్లమవుతుంది.
Comments
English summary
Yoga For Beauty And Healthy Skin | అందరి చూపు యోగా వైపే!!
Story first published: Monday, September 26, 2011, 16:45 [IST]
Other articles published on Sep 26, 2011



Click it and Unblock the Notifications