Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
దట్టమైన కనుబొమ్మలను పొందడానికి హోం రెమిడీస్
కనుబొమ్మలు ముఖంనకు మంచి లుక్ ఇస్తాయి. ఇది ఒక స్త్రీ ముఖం అందంగా కనిపించేటట్టు చేస్తుంది. మీ కనుబొమ్మ సరిగా లేకుండా లేదా దట్టంగా/చాలా సన్నగా ఉన్నప్పుడు మీ రూపం అసాధారణంగా ఉండవచ్చు. మీరు మీ కనుబొమ్మల రూపాన్ని సరి చేసుకోవటానికి క్రమం తప్పకుండా పార్లర్ కు వెళ్ళండి. మీకు మీ రూపాన్ని నాశనము చేసే వికృత కనుబొమ్మలు వద్దు.
అందువలన,మీరు కొన్ని రసాయన చికిత్సలు చేయించుకోవాలని అనుకుంటున్నారా ? అయితే
సమాధానం స్పష్టంగా లేదు అని వస్తుంది. మీరు నిజంగా మీ చర్మంపై రసాయనాలను ఉపయోగిస్తే పూర్తిగా నాశనం అవుతుంది. దానికి బదులుగా మీరు దట్టమైన కనుబొమ్మలను పొందడానికి కొన్ని సహజ మార్గాలు ఉన్నాయని అనుకుంటున్నారా. మీ చర్మంపై రసాయన ప్రబావం లేకుండా దట్టమైన కనుబొమ్మలు పొందడానికి తెలివైన పరిష్కారాలను అందించడానికి హోం రెమడీస్ ఉన్నాయి. మీరు ఈ సహజమైన పరిష్కారాలను అనుసరించాలి.
ఐబ్రో ఒత్తుగా పెరగాలంటే..:క్లిక్ చేయండి

ఆముదము
చవకైన మరియు సమర్థవంతంగా పనిచేస్తుంది. ఆముదము బహుశా కనుబొమ్మలు పొందడానికి పురాతన మరియు అత్యంత ప్రయత్నించే మార్గాలలో ఒకటి.మీ కంటి నుదురు తంతువులకు రోజూ ఆముదమును రాస్తే మీ కనుబొమ్మలను దట్టంగా పెంచుతుంది. ఆముదము దట్టమైన కనుబొమ్మలకు ఖచ్చితంగా పని చేసే ఇంటి పరిష్కారంగా ఉంది.

పెట్రోలియం జెల్లీ: వాసెలిన్ రక్షణ
మీరు మీ కనుబొమ్మలకు వాసెలిన్ రాయండి.అప్పుడు పూర్తిగా తేమను కలిగి ఉంటుంది. ఇది మీ కనుబొమ్మకు నేరుగా మరియు బలమైన వెంట్రుకలు ఉంచేందుకు సహాయపడుతుంది. మీరు దట్టమైన కనుబొమ్మలు పొందడానికి ప్రతి రోజులో మీ కనుబొమ్మలకు 2-3 సార్లు వాసెలిన్ చిన్న పరిమాణంలో రాయాలి.

స్వచ్ఛమైన కొబ్బరి నూనె
కొబ్బరి నూనె బాగా జుట్టు పెరగటానికి మరియు విస్తరించటానికి ప్రసిద్ధి చెందింది.ఇది దట్టమైన కనుబొమ్మలు పొందడానికి ఉత్తమ పరిష్కారాలలో ఒకటి.కనుబొమ్మల జుట్టు పెరుగుదల మంచి వేగంతో జరుగుతుంది. అంతేకాక మీ కనుబొమ్మలు ఒక మంచి ఆకృతిలో ఉండేలా చేస్తుంది.

ఉల్లిపాయ రసం
సాధారణంగా ఉల్లిపాయలలో సల్ఫర్ అధిక మొత్తంలో ఉంటుంది. అందువలన అది రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది.ఉల్లిపాయ రసం రాయటం ద్వారా మీరు మీ కనుబొమ్మల జుట్టు పెరుగుదలను మెరుగుపరచవచ్చు. క్రమం తప్పకుండా ఈ రసంను రాయటం ద్వారా దట్టమైన కనుబొమ్మలను పొంది ఆనందించండి.

నీరు
దాదాపుగా మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యకు నీరు పరిష్కారంగా ఉన్నది. మీరు కేవలం మీ శరీరం యొక్క శక్తిని కొనసాగించడానికి ప్రతిరోజు 6-8 లీటర్ల నీటిని త్రాగవలసిన అవసరం ఉంది.

ఆలివ్ ఆయిల్
ఆలివ్ నూనె కూడా మీ కనుబొమ్మలకు మంచిది.ఇది దట్టమైన కనుబొమ్మలకు ఇంటి పరిష్కారాలలో ఒకటి.మీ కనుబొమ్మలకు ఆలివ్ నూనెను రాయటం వలన మీ కనుబొమ్మల జుట్టు అందంగా పెరుగుతుంది. అంతేకాక ఇది మీ కనుబొమ్మల రేఖలకు మంచి ఆకృతిని ఇస్తుంది.

కలబంద
మీ శరీరంలోని ప్రతి సమస్య కోసం కలబంద మంచిగా పనిచేస్తుంది. మీరు కలబంద జెల్ ను కొనుగోలు ద్వారా లేదా మొక్క ఆకుల విచ్ఛిన్నం ద్వారా పొందవచ్చు. ఈ జెల్ కనుబొమ్మలు పెరగటానికి సహాయం చేస్తుంది. మీ కనుబొమ్మలకు క్రమం తప్పకుండా ఈ జెల్ ను రాయాలి.

గుడ్డు
గుడ్డు యొక్క పచ్చసొనను పొందడానికి గుడ్డును బీట్ చేయండి. కాటన్ తీసుకోని మీ కనుబొమ్మలకు ఈ పచ్చసొనను రాయండి . దానిని 15-20 నిమిషాల పాటు వదిలి తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఈ కనుబొమ్మ వెంట్రుకల మూలాలు పెరుగటానికి సహాయపడుతుంది.గుడ్లు జుట్టు పెరుగుదలకు సహాయపడే ప్రోటీన్ యొక్క గొప్ప మూలం కలిగి ఉంది.

నిమ్మకాయ స్లైస్
మీ కనుబొమ్మలను నిమ్మ స్లైస్ తో తో రుద్దండి. అప్పుడు మీరు దట్టమైన మరియు అద్భుతమైన కనుబొమ్మలను పొందుతారు.



Click it and Unblock the Notifications