Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
జుట్టు ఒత్తుగా పెరగాలంటే... !

1. వెంట్రుకల కుదుళ్లు బాగా మసాజ్ చేస్తూ వుండండి. ఎదుగుదల అధికం కావడం, నల్లబడటం కూడా జరుగుతుంది. వెంట్రుకలను షాంపూ చేసే ముందు నూనెతో మర్దన చేయండి. మంచి హెయిర్ ఆయిల్ వాడుతూంటే, జుట్టు మెత్తగా వుండి అణగి వుంటుంది.
2. బాదం లేదా కేస్టర్ నూనె వెంట్రుకలకు మంచి ఎదుగుదలనిస్తుంది. నూనెను వేలి కొనభాగాలతో కుదుళ్ళకు మెల్లగా రాయాలి.
3. తల కడిగేటపుడు కిందకు వంచి కడిగితే రక్త ప్రసరణ అధికమై ఎదుగుదల బాగుంటుంది.
4. వెంట్రుకల తడిని తుడిచేయకుండా, ఒక టవల్ లో చుట్టి పీల్చేలా చేయాలి.
5. జుట్టు తడిగా వున్నపుడు దువ్వకండి. కుదుళ్ళు బలహీనపడి వెంట్రుకలు ఊడతాయి.
6. మెత్తగా వుండే కేశాలంకరణ ఆకర్షణీయం. ఏరకమైన స్టైల్ అయినా కుదురుతుంది.
7. జుట్టు ఆరబెట్టేందుకు డ్రయ్యర్ వాడవద్దు. జుట్టు పాడై, ఎదుగుదల అరికడుతుంది.
8. రోజూ నీరు అధికంగా తాగండి. శరీరం తేమ అధికమై వెంట్రుకలు బాగా ఎదుగుతాయి.
9. వెంట్రుకలు చిక్కులు పడితే, ఎప్పటికపుడు తీసేయండి. లేకుంటే సరైన ఎదుగుదల వుండదు.
10. వెంట్రుకలు గట్టిగా లాగి ముడివేయటం చేయకండి.
ఈ చిట్కాలు పాటిస్తే మీ జుట్టు దట్టంగా, నల్లగా, ఆకర్షణీయంగా వుండి ఏ రకమైన హెయిర్ స్టైల్ అయినా ఆచరించేందుకు సిద్ధమవుతుంది.



Click it and Unblock the Notifications