Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
‘టెన్షన్’ ఎక్కువైతే జుత్తు రాలిపోతుందా...?

అధిక ఒత్తిడి, జీవన శైలిలో మార్పు కారణంగానే ఈ సమస్య ఉధృతమవుతుందని అమెరికా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉద్యోగినిగా, ఇల్లాలిగా ఎన్నో బాధ్యతలను నిర్వర్తిస్తున్న నేటి మహిళ పలు విధాలు ఒత్తిళ్లకు లోనుకావల్సి వస్తుందని ఈ బృందం తేల్చింది.
ముఖ్యంగా భాగస్వామితో మనస్పర్థలు చోటుచేసుకున్న సందర్భాల్లో ఇతర దు:ఖ సమయాల్లో మహిళలు తీవ్ర కుంగుబాటుకు లోనై జుట్టును కోల్పొతారట. అయితే ఈ సమస్యను ఆదిలోనే గుర్తించి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని వీరు సూచిస్తున్నారు.
ఒత్తిడికి లోనుకాకుండా చూసుకోవడం, కురుల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, పోషకాహారం మీద దృష్టి పెట్టడం వంటి అంశాలను నేటి ఆధునిక మహిళలు తప్పనిసరిగా అలవర్చుకోవాలని నిపుణులు బృందం పేర్కొంటుంది. ఏదేమైనా సమస్యను ముందుగానే గుర్తించి సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించటం ఉత్తమమైన పనిగా నిపుణులు సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications