Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
జుట్టు పోషణకు పోనీటెయిల్!
Hair Care
oi-Nageswara
By B N Sharma

పోనీటెయిల్ ఒక పక్కకు - గతంలో పోనీటెయిల్ ఒక పక్కకు వేసేవారు. ఇపుడు మళ్ళీ అదే స్టైల్ వచ్చేసింది. పోనీ టెయిల్ వెనుకకు వేసేబదులుగా పక్కకు వేయండి. వేసిన దానికి ఒకటి రెండు క్లిప్పులు పెడితే మరింత స్టైల్ గా వుంటుంది. రింగులజుట్టుకు మరింత బాగుంటుంది.
హెయిర్ బ్యాండ్ - పోనీటెయిల్ వేయడానికి వెంట్రుకలు దువ్వకుండానే ఒక్కటిగా చేసి రబ్బర్ బ్యాండ్ ఒకటి వేసేయండి. వెంట్రుకలు నుదిటిపై కొద్దిగా పడేలా చేయండి.
తలపైభాగంలో - మరో రకంగా పోనీ టెయిల్ ను మీ తలభాగం పైనుండి వేసి వెంట్రుకలు పొడవుగా కిందకు సాగేలా చేయండి. ఇది అన్ని వేళలా బాగానే వుంటుంది.
Comments
English summary
Different Ponytail Hairstyles In Minutes! | ఎలా వేసినా ఆకర్షణే!
Story first published: Thursday, January 19, 2012, 12:49 [IST]
Other articles published on Jan 19, 2012



Click it and Unblock the Notifications