Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
సహజసిద్ధమైన అందం కోసం.. సహజసిద్ధమైన పండ్లు, పోషకాలు..!!

నారింజ : విటమిన్ 'సి' ఎక్కువుగా దొరికే ఈ పండును రోజుకోకటి తినటం మంచింది. ప్రతి మనిషికి రోజుకు 200 గ్రాముల విటమిన్ 'సి' అవసరమవుతుంది. కాబట్టి నారింజ జ్యూస్ తాగటం కన్నా పండు రూపుంలో ఆరగిస్తే ఉత్తమం. ఈ పండును తినటం వల్ల సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావయోలెట్ కిరణాల ప్రభావం మన చర్మం పై ఉండదు. అంతేకాదు చర్మం ముడతల పడకుండా, బిగుతుగా ఉండేదుకు సహకరిస్తుంది.
బొప్పాయి : సహజంగా ఈ పండు అందరి ఇళ్లలో దొరుకుతుంది. నిర్జీవమైన చర్మాన్ని కాంతి వంతం చేయటంలో బొప్పాయి తన వంతు పాత్ర పోషిస్తుంది. ప్రతి రోజు ఒక కప్పు బొప్పాయి ముక్కలు తింటి మంచిది. అంతే కాదు బొప్పాయి గుజ్జుతో ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు.
గోధుమలు : గోధుమపిండితో చేసిన బిస్కెట్స్, బ్రెడ్స్ తదితర పదార్థాలను ఎక్కువుగా తీసుకోవాలి. 'బి' గ్రూపుకు చెందిని విటమిన్ లు గోధుమలలో ఉంటాయి. చర్మంలో మరణించిన కణాల స్థానంలో కొత్తకణాలు పెరుగుదలకు గోధుముల కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాదు పగిలిన చర్మాన్ని మృదువుగా చేసేందుకు గోధుమలు దోహదపడుతాయి.
గింజధాన్యాలు : చర్మకణాల పెరుగుదలకు ఉపయోగపడతే ప్రోటీన్లు గింజ ధాన్యాలలో అధిక మోతాదులో ఉంటాయి. చుండ్రును నిర్మూలించే 'బయోటిన్' అనే పోషకం వీటిలో ఉంటుంది. 'బయోటిన్' పోషకం జట్టు పెరుగుతలకు తోడ్పడుతుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా గింజధాన్యాలు తింటే గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ధాన్యాలను ఉడకబెట్టి గుగ్గిళ్ల రూపంలో తీసకుంటే చర్మ సౌందర్యానికే కాదు ఆరోగ్యానికి మంచింది. ఇలా తినడం వల్ల నెట్ కెలరీలు, జింక్ అధికశాతం లభిస్తాయి.
డ్రై ఫ్రూట్స్ : పిస్తా ,బాదం, కర్జూరా వంటి డ్రై ఫ్రూట్లలో క్యాలరీలతో పాటు జింక్ పోషక విలువల అధికంగా ఉంటాయి. జింక్ దుమ్ము, ధూళి, కాలుష్యం వల్ల ఏర్పడ్డ రుగ్మతలను మటుమాయం చేస్తుంది. క్రమం తప్పకుండా వీటిని తినటం వల్లం చర్మం పొడి బారకుండా ఉంటుంది. జీర్ణ ప్రక్రియకు డ్రైఫ్రూట్స్ ఉపయుక్తంగా ఉంటాయి. వీటిలో ఉంటే పీచు పదర్థాలు మలబద్ధక నివారణకు దోహదపడుతాయి.



Click it and Unblock the Notifications