Latest Updates
-
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే! -
షుగర్ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్!
యంగ్ అండ్ ఫెయిర్ స్కిన్ పొందడానికి అమేజింగ్ ఫ్రూట్ ఫేషియల్స్
ఫ్రూట్స్ ఆరోగ్యానికి...ఆయుష్యు పెంచడానికి వరంలాంటివి మాత్రమే కాదు, చర్మానికి కూడా కొన్ని అద్భుతాలను చేస్తుంది. ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో అనేక సలూన్స్ లో ఫ్రూట్ ఫేషియల్స్ చాలా ఫేమస్ అయ్యాయి. అందుకే సలూన్స్ లో ఫ్రూట్ ఫేషియల్ చేయించుకొనే వారికి పెద్ద మొత్తంలో బిల్లుమోతవాయిస్తుంటారు.
సలూన్స్ లో తయారుచేసే ఈ ఫ్రూట్స్ ఫేషియల్స్ రియల్స్ ఫ్రూట్స్ తో కాకుండా, కేవలం ఫ్రూట్ ఫేవర్డ్ ఫేషియల్ క్రీమ్స్ తో తయారుచేస్తారు. ఈ క్రీమ్స్ లో వివిధ రకాల కెమికల్స్ ఉండటం వల్ల ఇన్ స్టాంట్ గా స్కిన్ గ్లో చూపించినా, రెండు మూడు రోజుల తర్వాత చర్మం తిరిగి యథాస్థితికి వస్తుంది. మరియు కెమికల్స్ వల్ల స్కిన్ అలర్జీ, మొటిమలు, మచ్చలు పెరుగుతాయి. అందువల్ల, రియల్ ఫ్రూట్ తో ఫేషియల్ ను మనం ఇంట్లోనే తయారుచేసుకొనే ఫేస్ ఫ్యాక్ వేసుకోవడం వల్ల స్కిన్ టోన్ ను శాశ్వతంగా పెండంతో పాటు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
ఆయుష్యును పెంచుతాయి..అందాన్ని రెట్టింపు చేస్తాయి..!
ఈ రియల్ ఫ్రూట్ తో తయారు చేసే ప్యాక్స్ ముఖానికి వేసుకోవడం వల్ల ఇవి చర్మానికి ఎక్స్ ట్రా కాంతిని అందివ్వడంతో పాటు, ఈ ఫ్రూట్స్ లో ఉండే ఫ్రూట్ యాసిడ్స్, ఫ్లోట్స్ డెడ్ స్కిన్ సెల్స్, చర్మంలోని మురికిని మరియు మలినాలను పూర్తిగా చర్మం రంద్రాల నుండి తొలగిస్తాయి.
చర్మ సంరక్షణలో ఫ్రూట్ చాలా ఉత్తమమైనవి వీటిలో అనేక విటమిన్స్, మినిరల్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి . ఈ ఫ్రూట్ ఫేషియల్ వల్ల చర్మం లోపలి పొరల వరకూ చొచ్చుకు పోయి, చర్మరంద్రాలను శుభ్రపరుస్తాయి. చర్మాన్ని క్లియర్ గా మరియు స్వచ్చంగా మార్చుతాయి. అంతే కాదు, చర్మం లోపలి నుండి పోషణను అందించి చర్మం ఆరోగ్యంగా ...కాంతి వంతంగా మార్చడంలో గ్రేట్ గా సహాయపడుతాయి .
చర్మకాంతిని పెంచి యవ్వనంగా ఉంచే 8 టాప్ ఫుడ్స్..
రియల్ ఫ్రూట్స్ ఫేషియల్ మసాజ్ వల్ల చర్మానికి న్యూట్రీషియన్స్ నేచురల్ గా అందివ్వడం జరగుతుంది. అందువల్ల కాంతివంతమైన చర్మకాంతిని అందించే ఫ్రేట్ ఫేషియల్స్ ఏంటో...వాటిని మనం ఇంట్లో ఏవిధంగా తయారుచేసుకోవాలో చూద్దాం....

స్ట్రాబెర్రీ ఫేషియల్:
1/2స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ తీసుకొని మెత్తగా చేసి అందులో 1/4కప్పు కార్న్ స్ట్రార్చ్ వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 30గట్ట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేషియల్ మీ చర్మం చూడటానికి యంగ్ గా మరియు బ్రైట్ గా చేస్తుంది.

స్ట్రాబెర్రీ ఫేషియల్ బెనిఫిట్స్:
స్ట్రాబెర్రీస్ లో నేచురల్ సాలిసిలక్ యాసిడ్స్ ఉండటం వల్ల ఇది స్కిన్ ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది, చర్మంలో దాగి ఉన్న మలినాలన్నింటి మరియు డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. అలాగే చర్మంలో పెద్దగా కనిపించే చర్మ రంద్రాలను మూసుకొనేలా చేస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది.

పీచ్ ఫేషియల్:
ఈ పీచ్ ఫ్రూట్ తీసుకొని అందులో ఒక చెంచా తేనె , ఒక చెంచా ఓట్ మీల్ పౌడ్ వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి . 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేషియల్ మీ చర్మాన్ని టైట్ చేస్తుంది మరియు కాంతివంతం చేస్తుంది.

పీచ్ ఫేషియల్ బెనిఫిట్స్:
పీచ్ ఫేషియల్లో విటమిన్స్ ఎ మరియు సిలు అధికంగా ఉన్నాయి . ఇది చర్మంలోపలి నుండి పోషణను అందిస్తుంది . డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. అలాగే ఇందులో ఉండే ఆల్ఫా హైడ్రాక్సి యాసిడ్స్ ముడుతలను, ఇతర ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది.

అవొకాడో ఫేషియల్స్ :
అవొకాడోను మెత్తగా చేసి అందులో 1 గుడ్డు పచ్చసొన వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మానికి అవసరం అయ్యే పోషణను అందిస్తుంది. చర్మకాంతిని పెంచుతుంది మరియు చర్మాన్ని తేమగా మార్చుతుంది.

అవొకాడో ఫేషియల్ బెనిఫిట్స్:
అవొకాడోలో విటిమిన్ ఎ, బి, సి, డి, మరియు ఇలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు పొటాషియం మరియు న్యూట్రీషియన్స్ కూడా ఎక్కువే . అందుకే ఈ ప్యాక్ ఏజ్ లెస్ స్కిన్ గా మార్చుతుంది . చర్మంలోపలి పొరల వరకూ డీప్ గా చొచ్చుకుపోయి, చర్మాన్ని శుభ్రం చేస్తుంది. ఇది ముడుతలు లేకుండా చర్మం ఫేయిర్ గా మార్చుతుంది.మాయిశ్చరైజర్ ను అందిస్తుంది.

బానానా ఫేషియల్:
బాగా పండిన అరటిపండ్లను తీసుకొని మెత్తగా చేయాలి. అందులో 2 చెంచాల తేనె మరియు 2చెంచాలా నిమ్మరసం మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ఫ్యాక్ లా వేసుకొని 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇన్ స్టాంట్ గ్లో వస్తుంది.

బానానా ఫేషియల్ బెనిఫిట్స్:
బనానా ఫేషియల్ మీ చర్మాన్ని స్మూత్ గా మార్చుతుంది. యంగర్ లుక్ ఇస్తుంది . ఆయిల్ స్కిన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. బనానాలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ చర్మంలోని అన్ని రకాల టాక్సిన్స్ ను నివారిస్తుంది. స్కిన్ ఫెయిర్ గా మార్చుతుంది.



Click it and Unblock the Notifications











