Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
బ్లాక్ గౌన్లో, సెక్సీ లుక్తో మైమరపించిన దీపిక !
బ్లాక్ గౌన్లో, సెక్సీ లుక్తో మైమరపించిన దీపిక !
బాలీవుడ్ రారాణి అయినా దీపిక పడుకొనే తన సెక్సీ లుక్తో నేటి కాలాన్ని ఏలుతోంది. ఆమె పండుగ కోసం రెడ్-హాట్ మెట్ వస్త్రాలతో ఆకర్షణీయంగా కనబడినప్పటి నుంచి, కేన్స్ వద్ద ఆమె ఆషి స్టూడియో డ్రమాటిక్ గౌను వరకూ, ఆమె తన మృదువైన శైలితో, వయ్యరాలతో మనందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది.
టింగ్స్ మ్యాగజైన్ కోసం ఆమె ఫోటోషూట్లో సెక్సీ లుక్ను కాస్త తక్కువగా ఉన్నది అని ఆమె ఇటీవలే నిరూపించింది. అవును, ఆమె లోపల దాగున్న హోయాల్లన్ని మనకళ్లకు కనపడేలా నేత్రానందం కలుగజేయడం ద్వారా మన చూపును కట్టిపడేస్తుంది. ఆమె దర్శనమిచ్చే శైలిని గానీ చూస్తే చాలా సాధారణంగా, అర్ధవంతంగా ఉండటమే కాకుండా ప్రతినిత్యము ఆమెను ఆకర్షణీయమైన మహిళగా చూపే స్టైలిష్ లుక్తో 'ఓహ్ మై గాడ్' అనేలా మనల్ని కనువిందు చేస్తుంది.

ఈసారి దీపికా భుజాలు కనిపించేలా బ్లాక్ గౌను వేసుకుని ప్రేక్షకులు అందరిని ఆకర్షించింది. ఆమె శరీరానికి సరిగ్గా అతుక్కున్నట్లుగా ఉన్న ఈ గౌనులో చాలా సింపుల్గా కనపడుతుంది. దీపికా ఈ బ్లాక్ డ్రెస్లో ఇంతవరకు తన అందాలను కనిపించేలా చేసిందో చెప్పారు & అలా అభిమానులకు తన మీద ఇష్టాన్ని మరింతగా పెంచింది.
అంతేకాక, ఆమె ఈ ఫోటో షూట్ కోసం పాదరక్షలు & ఆభరణాలు లేకుండా వెళ్ళింది, ఇది నిజంగా ఒక గొప్ప ఆలోచనగా ఉంది, ఎందుకంటే ఆమె తన సహజ సౌందర్యముతో చాలా స్వచ్చంగా & ఆమె పెర్సనాలిటీ గూర్చి ఎలాంటి అసభ్య పదజాలానికి చోటులేకుండా కనిపించింది. దానికి తోడుగా, ఆమె తన జుట్టును విడదీయకుండా వదిలివేసింది. ఆమె కోసం తన అభిమానుల్లో పడిచచ్చేంత సెక్సీ లుక్లో మాత్రం అస్సలు కనపడలేదు. ఈ సారి తన సహజమైన అందంతో తన అభిమానులను కట్టిపడేసింది దీపికా.

దాదాపు తన సొగసులతో ఎల్లప్పుడు కనువిందుచేసే దీపిక, ఈ సారి మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా సావేజ్ అవతారములో కనపడింది. దీపిక మరొకమారు ప్రూవ్ చేసింది & మనకి నమ్మకం కలిగేలా చేసింది తన ఎలా ఉన్నావ్ సెక్సీగానే కనిపిస్తుందని.
ఇలా, దీపికా బ్లాక్ డ్రెస్లో కూడా చాలా ఫ్రెష్ లుక్తో కనబడి మన హృదయాలను గెలుచుకుంది.



Click it and Unblock the Notifications