మనసు వికసించేలా ఉన్న ప్రియాంకా చోప్రా కొత్త లుక్ !

Written By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky
Priyanka Chopra Wearing Casuals

ప్రియాంకా చోప్రా యొక్క బృందం చలాకీగా, చురుకుగా ఉన్న దుస్తులలో కనువిందు చేసిన ప్రియాంక యొక్క "దివా" చిత్రాన్ని తాజాగా అప్లోడ్ చేసింది. ఈ చిత్రంలో ఆమె కనబడుతున్న తీరు - అన్ని విషాద గీతాలను అడ్డగించేలా ఉంటూ, ఆమె ఈ క్రింది విధంగా ఒక శీర్షికను పెట్టింది అదేమిటంటే, "ఈ నవ్వు మీ మనసులో రేగుతున్న విషాద గీతాలను ఖచ్చితంగా దూరం చేస్తుంది"

తక్కువ ఛాయను కలిగిన బూడిద రంగు జీన్స్తో పాటు, గ్రాఫిక్ లుక్లో ఉన్న తెల్లని టీ-షర్టును ధరించిన ఈమెను చూస్తే విమానాన్ని నడిపే "పైలెట్లా" కనపడుతూ, సోమవారం నాడు అలుముకునే చీకటిని పారద్రోలేలా ఆమె కనువిందు చేస్తూ ఉంది.

ఆమె సోమవారం నాడు కనబడిన తీరు, చాలా సాధారణమైన శైలిలో, చాలా అద్వితీయంగా ఇప్పటివరకు కనబడని స్టైల్లో అందరినీ బాగా ఆకట్టుకుంది.

మేము మీకు అందించనా ప్రియాంకా చోప్రా యొక్క తాజా చిత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయని మీరు ముందుగానే గుర్తించారా ? అయితే, గత వారంలో ఆమె అలరించిన ఇతర స్టైల్స్ ను కోసం మీ అన్వేషణను కొనసాగించండి.

Priyanka Chopra Wearing Casuals
Priyanka Chopra Wearing Casuals
English summary

Priyanka Chopra Wearing Casuals

Priyanka Chopra Wearing Casuals,Priyanka Chopra's team shared a cool and sassy look of her latest OOTD. Have a look.
Story first published: Thursday, February 22, 2018, 18:00 [IST]