క్యాజువల్ స్టైల్లో అలరించిన దీపికా పదుకొనే !

Written By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky
deepika padukone spotted at dubbing studio wearing casuals

దీపికా పదుకొనే, ఖర్ అనే ప్రాంతంలో ఉన్న డబ్బింగ్ స్టూడియో వెలుపల కనిపించింది మరియు అత్యుత్తమమైన ఫ్యాషనిస్టుగా ఉండేలా కనిపించడం కోసం, ఆమె సాధారణమైన క్యాజువల్స్ నే ధరించారు.

ఆమె నల్లని లెగ్గింగ్స్ తో పాటు, 3/4 స్లీవ్డ్ టాప్ ను ధరించినట్లుగా కనిపించింది. ఆమె నల్లని దుస్తులలో పాటు గోల్డెన్-రిమ్మెడ్ రౌండ్ షేడ్స్, స్లిప్-ఆన్స్ మరియు ఒక చైన్-స్ట్రాప్డ్ స్లింగ్ బ్యాగ్లతో ఆమె చాలా సింపుల్గా, మరింత హుందాగా కనువిందు చేసింది.

ఆమె తయారైన తీరు "ఔట్-ఫిట్ ఆఫ్ ది డే" అన్నట్లుగా, చాలా సౌకర్యవంతంగాను మరియు చాలా స్టైలిష్గా, ఇంతకుముందు ఎప్పుడూ కనబడలేనంత అందంగా ఉంది.

దీపికా ఎన్నడూ, వివిధ రకాలైన శైలిలో కనబడి, మనల్ని ఆశ్చర్య పరిచేలా చెయ్యదు. ఆమె అలా క్యాజువల్ స్టైల్లో అలరించి కూడా మనల్ని ఆ రోజంతా ఉత్సాహ పరిచింది. చూడటానికి చాలా కూల్గా, స్టైల్గా, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సౌకర్యవంతంగా ఉన్న తీరు మనలో ఒక రకమైన స్ఫూర్తిని నింపేటట్లుగా ఉన్నది.

deepika padukone spotted at dubbing studio wearing casuals
deepika padukone spotted at dubbing studio wearing casuals
deepika padukone spotted at dubbing studio wearing casuals
deepika padukone spotted at dubbing studio wearing casuals
deepika padukone spotted at dubbing studio wearing casuals
English summary

deepika padukone spotted at dubbing studio wearing casuals

deepika padukone spotted at dubbing studio wearing casuals,Deepika Padukone is our favourite casual fashionista for today. Have a look to know the reason.
Subscribe Newsletter