Share This Story

హెల్త్ కాలిక్యులేటర్

ప్రతి రోజూ నీరు ఎంత మోతాదులో తీసుకోవాలి

ప్రతి రోజూ నీరు ఎంత మోతాదులో తీసుకోవాలి

డైలీ నీరు తీసుకొనుటకు ఒక కాలిక్యులేటర్ ఉంది. అది మీ బరువు మరియు మీ జీవన కార్యకలాపాలు ప్రకారం రోజువారీ మీరు ఎంత మాత్రం నీరును తీసుకోవాలి అని తెలియజేస్తుంది. మీరు గుర్తుంచుకోవల్సిన మరో ముఖ్యమైన విషయం రోజంతా గడపడానికి ఎంత నీరు తాగాలి అనే విషయాన్ని తెలిసుకోవాలి. ఎక్కువగా తాగాలి అని ఒకే సారి తీసుకోకూడదు. ఒకే సారీ ఎక్కువ మోతాదులో నీటిని తాగడం వల్ల శరీరం ఇతర ప్రభావాలు కలిగి ఉంటుంది కాబట్టి నీటిని మీ శరీరానికి కావల్సినంత తీసుకోవాలి. అంది తెలిజేసే ఈ కాలిక్యులేటర్ మీకు తెలుపుతుంది.అది ఎలా అంటే క్రింది పట్టికలో మీ శరీర బరువు ను నమోదు చేసి వ్యాయామ సమయాన్ని సెలక్ట్ చేసుకొని, తర్వాత వాతావరణంను సెలక్ట్ చేసుకొన్న వెంటనే మీకు ఫలితాలు వెలువడుతాయి. దాన్ని బట్టి మీరు ప్రతి రోజూ ఎంత మేరకు నీరు తీసుకోవాలి అని తెలియజేస్తుంది. ఉదాహరణకు:

lb (Or) Kg
వ్యాయామసమయం Minutes
వాతావరణం

Try Other Calculators

హార్ట్ రిస్క్ కాలిక్యులేటర్

హార్ట్ రిస్క్ కాలిక్యులేటర్

కొన్ని పరిశోధనల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులు మరణాలకు ప్రధాన కరాణం. ఈ హార్ట్ రిస్క్ కాలిక్యులేటర్ మీరు తదుపరి 10సంవత్సరాలలోపు ఎటువంటి గుండె పోటు ప్రమాదం లేకుండా విశ్లేషించుకోవడానికి ఇది బాగా సహాయం చేస్తుంది. ఇది మీ గుండెను రక్షించడానికి ప్రాధమిక ప్రమాణాలు అనుసరించడానికి మార్గదర్శకాలుగా ఈ హార్ట్ రిస్క్ కాలిక్యులేటర్ ఉపయోగపడుతుంది.

బాడీ మాస్ ఇండెక్స్ కాలిక్యులేటర్

బాడీ మాస్ ఇండెక్స్ కాలిక్యులేటర్

బాడీ మాస్ ఇండెక్స్ (BMI)కాలిక్యులేటర్ మీ శరీరంలో కొవ్వు శాతాన్ని మరియు మీ శరీర BMI కొలతలను(సాధారణ బరువు, సాధారణ బరువు కంటే తక్కువ మరియు అధిక బరువు లేదా ఊబకాయంను)తెలుసుకొనుటాకు ఈ BMI బాగా సహాయపడుతుంది. ఈ కాలిక్యులేటర్ స్త్రీ పురుషులు ఇద్దరికీ వర్థిస్తుంది.

మీ ఎత్తులో మార్పు

కాలిక్యులేటర్ ప్రకారం మీ ఎత్తును అడుగుల నుండి సియంఎస్/అంగుళలంలోనికి , అంగుళం నుండి సెంమీ(సెంటీమీటర్స్)లోనికి బదలాయింపు/మార్పు చేయడం ఎంతో సులభం.

మినరల్స్ ఎంత మాత్రం తీసుకోవాలి

సాధారణంగా మానవులు ఒక నిర్ధిష్ట ఆహారంతో పాటు కొన్ని రోజువారి తీసుకోవల్సిన ఆహారాలు కొన్ని తీసుకోవడం చాలా అవసరం. ఇక్కడ తెలిపినట్లు శరీరానికి కావల్సిన మినిరల్స్ ను మీరు తీసుకున్నట్లైతే శరీర ఆరోగ్యానికి చాలా మంచిది.

Subscribe Newsletter