Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
డయాబెటీస్ రోగులకు కాకర కాయ చేసే మేలు!

కాకరకాయ డయాబెటీస్ నియంత్రణకు ఏవిధంగా పని చేస్తుందో చూద్దాం!
1. కాకర కాయలో 'చరాంతిన్ 'అనే సహజమైన స్టెరాయిడ్ వుంటుంది. ఈ స్టెరాయిడ్ రక్తంలో షుగర్ స్ధాయిని తగ్గిస్తుంది.
2. ఇందులో వుండే ఓలీనాలిక్ యాసిడ్ గ్లూకోసైడ్స్ బ్లడ్ లో షుగర్ టాలరెన్స్ ను పెంచుతాయి. ఆ విధంగా బ్లడ్ షుగర్ స్ధాయి సరిగా వుంచి పాన్ క్రియాస్ ఇన్సులిన్ అధికంగా తీసుకోకుండా చేస్తాయి.
3. రక్తం లో వున్న అధిక షుగర్ ను ఒక చోటకు చేర్చి బ్లడ్ లో స్ధాయి పెరగకుండా దానిని విచ్ఛిన్నం చేస్తుంది.
4. రక్తంలో అధిక షుగర్ స్ధాయిని తగ్గించే కాకరకాయ శరీరంలో కొవ్వుకూడా అధికం కాకుండా తోడ్పడుతుంది.
డయాబెటీస్ రోగ నియంత్రణకు ఒక వెజిటబుల్ గానే కాక, కాకరకాయలో జింక్, విటమిన్ బి కాంప్పలెక్స్, కరగని ఫ్యాటీ యాసిడ్ మొదలైన పోషకాలు కూడా వుంటాయి. దీని ప్రధాన లాభాలలో ఒకటి రక్తాన్ని శుభ్రం చేస్తుంది. లివర్ ను కిడ్నీలను కూడా ఆరోగ్యంగా వుంచుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications