Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
నిద్రలేమి సమస్యతో డయాబెటిస్ చిక్కులు
రోజూ సరిపడా నిద్ర, పౌష్టికాహారంతో హెల్తీ లైఫ్ స్టైల్ ను మెయింటైన్ చేయవచ్చు. అదే జీవనశైలి సరిగా ఆరోగ్యవంతంగా లేకపోవడం, అలవాట్లు మంచి కాకపోవడం, పౌష్టికాహారలోపం, వ్యాయామలేమి వల్ల అనేక రకాల జబ్బులకు గురికావల్సి వస్తుంది. నిద్రలేమి సమస్య కూడా సీరియస్ హెల్త్ సమస్యలకు దారితీస్తుంది. నిద్రలేమి వల్ల శరీరంలో హైబ్లడ్ ప్రెజర్, హార్ట్ రిలేటెడ్ సమస్యలు, హార్ట్ బీట్ లో అవకతవకలు, హార్ట్ ఫెయిల్యూర్, స్ట్రోక్, మరియు ముఖ్యంగా డయాబెటిస్ బారిన పడే అవకాశాలున్నాయి.
అయితే నిద్రలేమి వల్ల కూడా డయాబెటిస్ వస్తుందా అన్నది చాలా మందిలో మెదిలే ప్రశ్నే? అయితే కొన్ని పరిశోధనలు ఈ విషయాన్ని ద్రువీకరించాయి. మొదట డయాబెటిస్ కు మూల కారణం ఏంటో తెలుసుకోవాలి . రక్తప్రవాహంలో గ్లూకోజ్ లెవల్స్ ను తగ్గడం వల్ల ఇన్సులిన్ హార్మోన్ కంట్రోల్ చేస్తుంది. శరీరంలో గ్లూకోజ్ లెవల్స్ బ్రేక్ డౌ అయినప్పుడు సెల్స్ లో ఎనర్జీ తగ్గుతుంది . ఆ సమయంలో ఇన్సులిన్ ప్రొడక్షన్ తక్కువతై ‘ఇన్సులిన్ రెస్టిస్టన్స్ కు' కారణం అవుతుంది . దాంతో వ్యక్తి డయాబెటిక్ కు గురి అవ్వొచ్చు.
READ MORE:షుగర్ (డయాబెటిస్) ను కంట్రోల్ చేసుకోవడానికి ఇంటి చిట్కాలు
ఇన్సులిన్ రెసిస్టెన్స్ కు మరియు నిద్రకు మద్య సంబంధం ఉంది. అదే విధంగా మెటబాలిక్ రేట్ ఉన్నప్పుడు నిద్రలేమి సమస్యలతో ప్రీ డయాబెటిక్ కు కారణం కావచ్చు . నిద్రలేమి సమస్యలతో బాధపడే వారిలో ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి కాదు మరియు శరీరంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి . ఇన్సులిన్ రెసిస్టెన్స్ వైద్యపరమైనది కాబట్టి నిద్రలేమి డయాబెటిక్ కు ఎలా దారితీస్తుందని తెలుసుకోవచ్చు. నిద్రలేమి వల్ల డయాబెటిక్ మాత్రమే కాదు, ఇతర మెడికల్ కండీషన్స్ కూడా కొన్ని ఉన్నాయి అవేంటంటే...

కార్డియక్ రిలేటెడ్ సమస్యలు:
కార్డియో వాస్యురల్ మరియు హార్ట్ డిసీజ్ మరియు హైబిపి వంటి సమస్యలు కూడా నిద్రలేమితో బాధపడే వారిలో కనబడుతాయి . కాబట్టి ప్రతి రోజూ సరిపడా నిద్ర అవసరం . బ్లడ్ ప్రెజర్ పెరగడం వల్ల హైపర్ టెన్షన్ పెరుగుతుంది.

ఊబకాయం:
ఊబకాయం: నిద్రలేమి సమస్యల వల్ల వచ్చే సమస్యల్లో ఊబకాయం కూడా ఒకటి. వ్యక్తి నిద్రలో ఉన్నప్పుడు శరీరంలో అనేక మార్పలు చోటు చేసుకుంటాయి. తక్కువ నిద్రపోయే వారిలో స్ట్రెస్ హార్మోనులు, కార్టిసోల్ లెవల్స్ ను పెంచతుంది. ఇది లిప్టిన్ లెవల్స్ (డైజెస్టివ్ హార్మోన్ )ను తగ్గిస్తుంది . లేట్ నైట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ కు కారణం కావచ్చు . దాంతో డయాబెటిస్ కు కారకులవుతున్నారు .

వ్యాధినిరోధకశక్తి లోపించడం:
వ్యాధినిరోధక శక్తి తగ్గడం వల్ల ఆ ప్రభావం అనేక క్రోనిక్ వ్యాధులన మీద ప్రభావం చూపుతుంది . ఇది ఇమ్యూనిటీ లోపించడం వల్ల అనే వ్యాధులన భారిన పడుతారు. వ్యాదినిరోధకత లోపించడం వల్ల నిద్రలేమి సమస్యలు. దాంతో తిరిగి డయాబెటిస్ కు కారణం అవుతుంది.

వైరల్ ఇన్ఫెక్షన్స్:
వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇమ్యూనిటి లోపించడంవల్ల జరగుతుంది. దాంతో వైరల్ ఇన్ఫెక్షన్స్ కు గురి కావల్సి ఉంటుంది. ఇమ్యూనిటి లోపితస్తే జలుబు, ఫ్లూ, ఫీవర్ వంటి లక్షణాలు బయటపడుతాయి.

లైగింక సమస్యలు
లైఫ్ స్ట్రెస్ స్త్రీ, పురుషుల్లో టెన్షన్స్ పెరుగుతాయి . ఈ క్రమంలో లైంగిక వాంఛమీద ప్రభావం చూపుతుంది. దాంతో లైంగిక సమస్యలకు దారితీస్తుంది . ఇది కేవలం వర్క్ ప్రెజర్, నిద్రలేమి కారణం అవుతుంది . ఇలా అసంత్రుప్తికరమైన వైవాహిక జీవితంలో తిరిగి ఒత్తిడికి లోనై, డయాబెటిస్ కు కారణం అవుతుంది.

స్కిన్ డిజార్డర్స్
కార్టిసోల్ హార్మో అధికంగా ఉత్పత్తి అవ్వడం వల్ల నిద్రలేమి సమస్య . దాంతో అన్ని విధాల నష్టం జరగుతుంది. ఈ కార్టిజోల్ స్కిన్ ప్రొటెక్షన్స్-కొల్లాజెన్ ను బ్రేక్ డౌన్ చేస్తుంది . కొల్లాజెన్ మన చర్మానికి రక్షణగా , స్మూత్ గా ఉంచుతుంది. అది లోపించడంవల్ల చర్మం డ్రైగా, ముడుతలతో వయస్సైన వారిలా కనబడేలా చేస్తుంది.

ఈటింగ్ హ్యాబిట్స్ :
సమయపాలన లేని ఆహారపు అలవాట్లు చెడును సూచిస్తాయి . మన శరీరానికి కూడా టైమ్ టు టైమ్ ఆహారాన్ని కోరుకుంటుంది . దాంతోనే మన శరీరంలో ఎనర్జీ పాళ్ళు పెంచుకోగలుగుతాము . సడెన్ గా బరువు పెరగడం వల్ల హార్మోన్ లెవల్స్ ను మార్పులు జరుగుతాయి.

మతిమరుపు సమస్యలు :
నిద్రలేమి వల్ల మతిమరుపు సమస్యలు తలెత్తుతాయి. దాంతో ఏకాగ్రత లోపించడం, రీజనింగ్ సామర్థ్యం, జ్ఝూపకశక్తి తక్కువగా ఉండటం జరుగుతుంది.



Click it and Unblock the Notifications











