Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
బాలీవుడ్ భామల ఫిట్ నెస్ రహస్యం!

1. కత్రినా కైఫ్ - ఆరోగ్యకరమైన మైండ్ మరియు ఆరోగ్యకర ఆహారం అనేది కత్రినా శారీరక లావణ్యం వెనుకగల రహస్యం. ప్రతిరోజూ యోగా, వ్యాయామాలు ఈ నటీమణి మంచి రూపం సంతరించుకునేలా చేశాయి. తీస్ మార్ ఖాన్ సినిమాలో తన పాత్రకుగాను కత్రినా కఠినమైన ఆహార, వ్యాయామ ప్రణాళిక ఆచరించింది.
2. ప్రియాంక చోప్రా - జిమ్ అంటే క్రేజ్ లేదు గానీ, శరీరం మంచి షేప్ లో వుండటానికి ప్రతిరోజూ కొన్ని వర్కవుట్లు చేస్తానంటోంది.. ఈ మాజీ ప్రపంచ సుందరి మరియు బాలీవుడ్ నటీమణి. ఆరోగ్యంగా వుండాలి. అయితే మరీ సన్నగా వుండరాదనేది ఈ నటీమణి సిద్ధాంతం.
3. కరీనా కపూర్ - ఈమె జీరో సైజుల భామగా పేరుపడింది. తన ప్రస్తుత శారీరక రూపానికిగాను ఎంతో కష్టపడింది. శరీరానికి తగిన ఆహారం, ఆహారానికి తగ్గ వ్యాయామం అనేది ఈమె సిద్ధాంతం. సినిమాల్లో ప్రవేశించిన కొత్తల్లో ఈమెను బొద్దుగావుండే పంజాబి అమ్మాయికి ప్రతిరూపం అనేవారు. సన్నగా ఆకర్షణీయంగా శారీరక లావణ్యం కలిగి వుండాలనుకునే నేటి తరం యువతులకు కరీనా ఒక ఉదాహరణగా నిలుస్తుంది.
సన్నగా, ఆకర్షణీయంగా, ఆరోగ్యంగా వుండాలనుకునేవారు వీరిని ఆదర్శంగా తీసుకుని తమ డైలీ వర్కవుట్లు ప్రణాళిక చేసుకుని ఆచరిస్తే...వారు కోరిన రీతిలో చక్కని ఆరోగ్యం, అందాలు వారి స్వంతమవుతాయనటంలో సందేహం లేదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications