Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
అతి సులభంగా, తేలికగా బరవు తగ్గించే 10టిప్స్ & ట్రిక్స్
మీరు బరువు తగ్గటం అంటే ఆహారం తగ్గించుకోవటం మరియు అధికమైన శరీర వ్యాయామం చేయటం అని భావిస్తారు. సరే! బరువు తగ్గటానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. మీరు కఠినమైన ఆహార నియమాలు పాటించటం మరియు ఎంతో ఖర్చు పెట్టి జిమ్ లకు వెళ్లటం వంటివి బరువు తగ్గించుకోవటానికి పాటించనవసరంలేదు. మీరు బరువు తగ్గటానికి డైట్ పాటిస్తూ,వ్యాయామం చేస్తూ ఉంటే, ఇక్కడ బరువు తగ్గటానికి మరియు శరీరాకృతిని అందంగా ఉంచుకోవటానికి కొన్ని సులభమైన మార్గాలను ఇస్తున్నాము. బరువు తగ్గటానికి కఠినమైన ఆహార నియమాలు పాటించటం, చేమటోడ్చేలా కష్టపడక్కరలేదు. అవసరమైనదల్లా మీరు శరీరంలోని క్రొవ్వు కరగటానికి కొన్ని ఉపాయాలను అనుసరించటమే.
ఈ సులభమైన ఉపాయాలను పాటిస్తూ, మీరు జిడ్డుగల, సంవిధాన కొవ్వు పదార్ధాలను ఏమి తీసుకోకూడదు. మీరు సులభంగా బరువు కోల్పోవటానికి మీ ఆహారంలో తక్కువ క్యాలరీలు మరియు కొలెస్ట్రాల్ కలిగి ఉండాలి.
కనుక, మీరు బరువు కోల్పోవదానికి సహాయం చేసే ఈ ఉపాయాలు ఏమిటి? ఉదాహరణకు ప్రేమగా శృంగారంలో పాల్గొనటం వలన శరీరంలో కొవ్వు నిల్వలను బర్న్ చేయవొచ్చు మరియు అదే సమయంలో ఆనందం ఆస్వాదించడానికి ఇది ఒక సులభమైన మార్గం. అదేవిధంగా, ప్రతి భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత ఒక గ్లాస్ వేడి నీరు త్రాగటం వలన శరీరంలో క్రొవ్వు నిల్వ ఉండే అవకాశాలను తగ్గిస్తుంది.
సులభంగా బరువు కోల్పోవదానికి మరొక ఉపాయం అల్పాహారం తర్వాత ఒక మఫిన్ లేదా తీపి వంటకం తినండి. ఇది రోజంతా తియ్యటి కోరికలను నియంత్రిస్తుంది మరియు శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెంచడం ద్వారా మీ నిరోధక వ్యవస్థ పెంపొందుతుంది. చాలినంత నిద్ర పోకపోవటం కూడా బరువు పెరగటానికి కారణమవుతుంది. కాబట్టి చాలినంత నిద్ర పొండి. నిద్రలేమి వలన శరీరంలో ఇన్సులిన్ బరువు పెరగటానికి దారి తీస్తుంది. శుభంగా శరీర బరువు తగ్గటానికి ఇంకొన్ని ఉపాయాలు ఇక్కడ పొందుపరుస్తున్నాము.

ప్రేమగా ఉండండి
బరువు తగ్గటానికి ఇంకొక సులభమైన మార్గం ప్రేమగా ఉండటం మరియు ఆరోగ్యకరమైన శృంగారం మంచి జీవితానికి పునాది వంటిది. ఒక యావరేజ్ సెషన్లో అర్ధ గంటకు 150 250 కేలరీలు బర్న్ అవుతాయి. శృంగారం వలన మీ గుండె చప్పుడు రేటు పెరుగుతుంది మరియు దీనివలన రక్త ప్రసరణ మెరుగుపడుతుంది మరియు శరీరంలో కొవ్వు నిల్వలను కాలుస్తుంది.

చిన్న ముక్కలు
ఆహారాన్ని చిన్నచిన్న పరిమాణాలలో తీసుకోవటం చూడటానికి చాలా తమాషాగా ఉంటుంది. అయితే, అనేక అధ్యయనాలు ఇలా దఫాలుగా కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవటం వలన మీరు అధిక ఆహారం తీసుకుంటున్నట్లుగా ఆలోచిస్తారు. అంతేకాక, ఇలా దఫాలుగా ఆహారం తీసుకోవటం వలన వేగంగా మీ కడుపు నిండుతుంది.

డిజర్ట్ తీసుకోండి
మీరు రోజు బ్రేక్ఫాస్ట్ తో అతి ముఖ్యమైన భోజనం ముగించిన తర్వాత డిజర్ట్ తీసుకోండి. ఈ తియ్యటి వంటకం, మిమ్మల్ని పూర్తి శక్తివంతులుగా ఉంచేందుకు మరియు తియ్యటి కోరికలను అరికడుతుంది.

ఆక్యుపంక్చర్ ప్రయత్నించండి
ఆక్యుపంక్చర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు ఒత్తిడితో పోరాడుతుంది. ఇది నిజానికి మిమ్మల్ని ఆరోగ్యకరమైనవారిగా ఉంచుతుంది మరియు బరువు కోల్పోవటానికి చేసే ఉత్తమ పద్ధతులలో ఇది ఒకటి.

వ్యాయామం
బరువు కోల్పోవటానికి మరియు ఆరోగ్యకరమైన శరీరం కలిగి ఉండటానికి ఉదయపు వ్యాయామం చాలా ముఖ్యమైనది. వ్యాయామం శరీరంలో అదనపు క్యాలరీలు మరియు కొవ్వు నిల్వలను బర్న్ చేస్తుంది మరియు మిమ్మలిని ఆరోగ్యంగా, చురుగ్గా ఉంచుతుంది.

ఆవు పాలు
పాలు మరియు డైరీ యొక్క కలయిక సులభంగా శరీరంలో కొవ్వు నిల్వలను బర్న్ చేస్తుంది. గడ్డి ఆహారాన్ని తీసుకునే ఆవుల పాలు; వీటిలో సంయోజక లినోలెనిక్ ఆమ్లం (CLA) కలిగి ఉండటం వలన శరీరంలో అత్యధిక రేటులో కొవ్వు బర్న్ అవుతుంది.

గోరువెచ్చని నీరు
ప్రతి భోజనం తరువాత 30 నిముషాలకు ఒకసారి ఒక గ్లాస్ గోరువెచ్చటి నీరు తీసుకోండి. భోజనానికి 30 నిముషాలముందు కూడా గోరువెచ్చని నీరు త్రాగండి. దీనివలన ఆకలి తక్కువగా ఉండి, ఆహారం తక్కువగా తీసుకుంటారు.

డిన్నర్ తీసుకోండి
పడుకోవటానికి 3-4 గంటల ముందు తేలికపాటి డిన్నర్ తీసుకోండి. దీనివలన మీకు ఆహారం జీర్ణంఅవటం కోసం సమయం చాలినంత ఉంటుంది మరియు శరీరంలో క్రొవ్వు నిల్వను నిరోధిస్తుంది. బరువు తగ్గటానికి ఈ సులభమైన ఉపాయాన్ని పాటించండి.



Click it and Unblock the Notifications











