Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
జీరో ఫ్యాట్ ఆహారం తీసుకోవడం మంచిదా?చెడ్డదా?
తక్కువ కొవ్వు కలిగిన ఆహారం అత్యంత సాధారణంగా ఉపయోగించే పదం. అందరూ తక్కువ కొవ్వు కలిగిన ఆహారం తినాలని అనుకుంటారు. వారు వారి ఆహారంలో కొవ్వును పూర్తిగా తొలగిస్తూ ముందుకు అడుగు వేస్తారు. కొవ్వులేని ఆహారం తినడం అనే ధోరణి తాజా వ్యామోహంగా మారింది. ఆహారంలో కొవ్వులేకుండా ఉడికించండి, స్టీం చేయండి, ప్రేసర్ కూక్ చేయండి.
కొవ్వు సంవత్సరాల తరబడి చెడును అభివృద్ది చేస్తుంది. ఇప్పటిదాకా దాన్ని అందరూ తిట్టుకున్నారు, శాపనార్ధాలు పెట్టారు, అసహ్యించుకున్నారు. కానీ ఇది నిజంగా సహాయపడుతుందా? కొవ్వులేని లేదా తక్కువ కొవ్వు కలిగిన ఆహార౦ తినడంవల్ల ఏం జరుగుతుందో చూద్దాం.

కొవ్వులేని ఆహారం తినడం మంచిదా కాదా?
విటమిన్ లోపం - కొవ్వును కరిగించే A, D, E, K వంటి కొన్ని విటమిన్లు రవాణా వ్యవస్థకు, శోషణ కు కొవ్వు అవసరం. మీరు కొవ్వు తక్కువ ఉన్న ఆహారం తింటే, మీకు ఈ విటమిన్లు లోపించే ప్రమాదం ఉంది.

కొవ్వులేని ఆహారం తినడం మంచిదా కాదా?
అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు - తక్కువ కొవ్వు కలిగిన ఆహరం తీసుకోవాలి అనే సూచన చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, కానీ మీ ఆహారంలో మోనో అన్-సాచురేటేడ్ కొవ్వులు, ఒమేగా 3 కొవ్వులు తక్కువగా ఉంటే, మీ HDL మంచి కొవ్వు తగ్గిపోతుంది. ఇది అధిక కొవ్వు స్థాయికి, గుండె జబ్బులకు దారితీస్తుంది.

కొవ్వులేని ఆహారం తినడం మంచిదా కాదా?
ఒత్తిడి - కొవ్వులు శరీరంలో హార్మోన్లు, రసాయనాలు వాటి పాత్రను పోషించడానికి సహాయపడతాయి. కొవ్వులు మన మానసిక స్థితిని, ప్రవర్తనను కూడా ప్రభావితం చేస్తాయి. ఒమేగా -3 లోపం ఉన్న వారు బైపోలార్ లోపాలు, స్కిజోఫ్రెనియా, తిండి లోపాలు, ADHD తో బాధపడతారు. అందువల్ల సంతోషంగా ఉండడానికి కొవ్వు కలిగిన ఆహరం తినండి.

కొవ్వులేని ఆహారం తినడం మంచిదా కాదా?
కాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది - ముఖ్యమైన ఫాటీ యాసిడ్ల లోపం వల్ల బ్రెస్ట్, ప్రోస్టేట్, కొలోన్ వంటి కాన్సర్లు వస్తాయి.

కొవ్వులేని ఆహారం తినడం మంచిదా కాదా?
చక్కెరలను అధికంగా తీసుకోవడం - తక్కువ కొవ్వు కలిగిన పదార్ధాలు ఎక్కువగా కొవ్వుకు బదులుగా తీసుకునే ఇతర కార్బోహైడ్రేట్లు, అధిక షుగర్ ని కలిగి ఉంటాయి, అందువల్ల వాటిలో కాలరీలు తక్కువగా ఉండవు కానీ కొవ్వుని మాత్రమే తక్కువ కలిగి ఉంటాయి. కాలరీలలో పరిమిత తేడా ఉంటుంది.

కొవ్వులేని ఆహారం తినడం మంచిదా కాదా?
మొత్తం కాలరీలలో 20% కంటే తక్కువ కొవ్వు కలిగిన ఆహరం తినడం అవసరం. మన సిస్టం కి కొవ్వు చాలా ముఖ్యం, దానిని నివారించడం అనేది పరిష్కారం కాదు. మోనో అన్-సాచురేటేడ్ కోవులు, ఒమేగా 3 ఫాటీ యాసిడ్లు కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి, సాచురేటేడ్ కొవ్వును తక్కువ తీసుకోండి.

కొవ్వులేని ఆహారం తినడం మంచిదా కాదా?
మీ ఆహారంలో కనీసం 4 టీస్పూన్ల కొవ్వును జోడించండి. అరుగుదలకు, మంచి శోషణకు ఆహారం వండేటపుడు కొంచెం కొవ్వును జోడించండి. రోజువారీ వ్యాయామంతో పాటు సంతులిత ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్య సమస్యల నుండి రక్షించుకోవచ్చు. ఇప్పుడు మీ ఆహారంలో తిరిగి ఆరోగ్యకరమైన కొవ్వులు పొంద౦డి.



Click it and Unblock the Notifications