మీ రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవల్సిన డైరీ ప్రొడక్ట్స్

సహజంగా డైరీ ప్రొడక్ట్స్ (పాలు, పెరుగు, నెయ్యి, వెన్న)వంటివి ఆరోగ్యానికి ఎంత మంచివో మనకు తెలిసిందే. ముఖ్యంగా డైరీ ప్రొడక్ట్స్ వల్ల శరీరానికి అవసరం అయ్యే క్యాల్షియం అందుతుంది. అందుకే వీటిని రెగ్యుర్ డైట్ లో చేర్చుకోవాలని డాక్టర్లు సలహాలిస్తుంటారు. పాలతో తయారైయ్యే ప్రతి ఒక్క పదార్థం మన శరీరానికి అవసరమయ్యే పోషకాలే. కాబట్టి, మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

డైరీ ప్రొడక్ట్స్ లో మన శరీరంకు అవసరం అయ్యే విటమిన్స్ మరియు మినిరల్స్ అందించి మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. డైరీ ప్రొడక్ట్స్ అందించే అధిక ప్రయోజనాల వల్లే ఇది డైరీ ప్రొడక్ట్స్ కు అంత ప్రాధాన్యత ఇస్తుంది.

నిజానికి,ఈ డైరీ ప్రొడక్ట్స్ లోని న్యూట్రీషియన్ విలువలు కూడా అనేక మార్పులకు గురి అవుతుంది.ప్రతి ఒక్క ప్రొడక్ట్స్ లో ప్రత్యేకమైన ప్రయోజనాలు ఇస్తుంది. ప్రతి ఒక్కటీ మనం ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు . మీకు ఓపిక లేదా సమయం లేకపోతే, మీరు బయట మార్కెట్లో, లేదా జనరల్ స్టోర్ లో కొనుగోలు చేయవచ్చు.

మరి డైలీ డోస్ బెనిఫిట్స్ పొందాలంటే, ఈ డైరీ ప్రొడక్ట్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చువాలి. మరి అవేంటో ఒకసారి చూద్దాం..

1. పాలు

1. పాలు

ఇది ఒక సాధరణ డైరీ ప్రొడక్ట్. కాబట్టి ప్రతి రోజు ఒక గ్లాసు పాలను రెగ్యులర్ గా తీసుకోవాలి . ఇది పిల్లలకు మాత్రమే కాదు, పెద్దలకు కూడా అవసరం. ఎందుకంటే పిల్లల్లో, పెద్దల్లోఎముకలు, మరియు దంతాలు స్ట్రాంగ్ గా ఉండాలంటే, పాలు రెగ్యులర్ గా ఒక గ్లాసు పాల త్రాగాలి . మీకు ప్లెయిన్ గా పాలు త్రాగడం ఇష్టం లేకపతే, అందులో మీకు నచ్చిన ఫ్లేవర్ ను మిక్స్ చేసి,వేడిగా లేదా చల్లగా త్రాగాలి.

2. బట్టర్

2. బట్టర్

మిల్క్ క్రీమ్ లేదా సాప్ట్ క్రీమ్ ను తీసుకోవాలి. దీన్ని సాప్ట్ గా లేదా సాఫ్ట్ గా తీసుకోవాలి. కాబట్టి, రెగ్యులర్ డైట్ లో బట్టర్ ను రెగ్యలర్ డైట్ లో చేర్చుకోవాలి.

3. చీజ్

3. చీజ్

చీజ్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఎక్కువగా న్యూట్రీషియన్స్ మరియు క్యాల్షియం, మరియు జింక్, ఫాస్పరస్, విటమిన్ ఎ మరియు విటమిన్ బి12 పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, ల్యాక్టోజ్ లోపం ఉండే వారు చీజ్ తీసుకోవాలి.

4. పనీర్

4. పనీర్

ప్రోటీనులు ఉండే ఒక ముఖ్యమైన ములకం కలది పనీర్. ఇది లోఫ్యాట్ పనీర్ కాబట్టి, డైట్ అనుసరించే వారు దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. పనీర్ లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది . బరువును తగ్గిస్తుంది.

5.పెరుగు

5.పెరుగు

పాలతో తయారుచేసి పెరుగు, ఇందులో కూడా క్యాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక మంచి బ్యాక్టీరియా ఫుడ్. ఇది గౌట్ పెయిన్ కి మంచిది. మరియు మంచి డైజెస్టివ్ సిస్టమ్ కు ఆరోగ్యకరం . ఇది వైజనల్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది. ఇది హై బ్లడ్ ప్రెజర్ ను నివారిస్తుంది.

6. మజ్జిగ

6. మజ్జిగ

మజ్జిగ ఎంత ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది. మజ్జిగ శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచడంతో పాటు, అన్ని రకాల జీర్ణక్రియల సమస్యలను తొలగిస్తుంది.

7. క్లారిఫైడ్ బటర్

7. క్లారిఫైడ్ బటర్

సాధరణంగా దీన్ని నెయ్యి అంటాము . ఈ మిల్క్ పొడక్ట్ లో అనేక ఔషధగుణాలుననాయి . కాబట్టి, దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకొని, పరిమితంగా తీసుకోవాలి.

Story first published: Saturday, January 17, 2015, 14:19 [IST]
Desktop Bottom Promotion