Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్ ని శాశ్వతంగా దూరం చేసే ఔషధం..!
హైబీపీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా ? అయితే టెన్షన్ పడకండి. మీకో అమేజింగ్ హెల్త్ డ్రింక్ ఉంది. అది చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. ఎలాంటి మెడిసిన్స్ అవసరం లేకుండా.. మీ బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేసే.. హెల్త్ డ్రింక్ ఉంది. అది కూడా ఇంట్లోనే చాలా తేలికగా ప్రిపేర్ చేసుకోవచ్చు.

ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, డైటింగ్ హ్యాబిట్స్, వ్యాయామానికి దూరంగా ఉండటం వల్ల.. కొలెస్ట్రాల్ సమస్య చాలా యంగ్ ఏజ్ లోనే చుట్టుముడుతోంది. కొలెస్ట్రాల్ ఉందంటే.. చూడటానికి అసహ్యంగా కనిపించడమే కాదు.. అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవడానికి మందులపై ఆధారపడకుండా.. సింపుల్ గా హోం రెమిడీస్ ఫాలో అవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.. తేలికగా కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు.
అయితే బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్ ని శాశ్వతంగా దూరం చేసే అమేజింగ్ డ్రింక్ ఉంది. ఇందులో ఉపయోగించే ప్రతి పదార్థంలోనూ.. పవర్ ఫుల్ మెడిసినల్ గుణాలుంటాయి. అందుకే ఇది ఎఫెక్టివ్ గా పనిచేసి.. మీకున్న బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్ ని శాశ్వతంగా దూరం చేస్తుంది.

కావాల్సిన పదార్థాలు:
ఒక ముక్క తురిమిన అల్లం
1 టీ స్పూన్ వెనిగర్
1 వెల్లుల్లి రెబ్బ ( తురుము కోవాలి )
1 టీ స్పూన్ తేనె
1 టీ స్పూన్ నిమ్మరసం

తయారు చేసే విధానం
అన్ని పదార్థాలను బాగా మిక్స్ చేయాలి. అన్నీ బాగా కలిసిపోయేవరకు కలుపుకోవాలి. పైన చెప్పిన పరిమాణంలో తయారు చేసుకుంటే ఒక వ్యక్తికి సరిపోతుంది. అవసరమైతే.. ఈ మిశ్రమాలన్ని ఎక్కువ తయారు చేసుకుని.. ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఐదు రోజులపాటు నిల్వ ఉంచుకోవచ్చు.
తీసుకునే విధానం
తయారు చేసుకున్న మిశ్రమాన్ని రోజులో ఆహారం తీసుకోవడానికి ముందు మూడుపూటలా తీసుకోవాలి. అయితే ఒక రోజులో పైన చెప్పిన పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ తీసుకోకూడదు. రెగ్యులర్ గా ఈ టిప్ ఫాలో అయితే.. మీరు ఊహించని విధంగా కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెజర్ త్వరలోనే శాశ్వతంగా తగ్గిపోతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications