Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
లెమన్, పెప్పర్, సాల్ట్ ఈ మూడు కలిపి తీసుకుంటే పొందే అద్భుత ప్రయోజనాలు
బ్లాక్ పెప్పర్ మరియ నిమ్మరసం రెండూ కలిపి ఉపయోగించడం వల్ల, ఈరెండింటి కాంబినేషన్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్, వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. కేయాన్ పెప్పర్ , పెప్పర్, నిమ్మరసం ఈ మూడు పదార్థాలు కలిసి తీసు
మన వంటగదిలో వంటకు ఉపయోగించే వంట పదార్థలతో పాటు పోపుదినుసులు కూడా ఎన్నో ఉన్నాయి. వాటిలో బ్లాక్ పెప్పర్, ఉపు. బ్లాక్ పెప్పర్, ఉప్పు, ప్రతి వంటగదిలో ఉండే పోపుదినుసులు, అలాగే బ్లాక్ పెప్పర్, కేయాన్ పెప్పర్ రెండిటిలో కొన్ని ప్రయోజనాలు దాగున్నాయి.వీటినికి తోడు నిమ్మరసం కూడా ఒకటి.

బ్లాక్ పెప్పర్ మరియ నిమ్మరసం రెండూ కలిపి ఉపయోగించడం వల్ల, ఈరెండింటి కాంబినేషన్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్, వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. కేయాన్ పెప్పర్ , పెప్పర్, నిమ్మరసం ఈ మూడు పదార్థాలు కలిసి తీసుకోవడం వల్ల నొప్పి నివారిస్తుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఒక టీస్పూన్ నిమ్మరసంలో చిటికెడు పెప్పర్ పౌడర్ మరియు అరచిటికెడు ఉప్పు మిక్స్ చేసి తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఆ ప్రయోజనాలేంటో కొన్ని తెలుసుకుందాం..

వికారం :
ఈ మూడింటి మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల వికారం తగ్గిస్తుంది. డైజెస్టివ్ ట్రాక్ ను యాక్టివేట్ చేస్తుంది. అలాగే బాడీలోని కొన్ని రకాల టాక్సిన్స్ ను తొలగిస్తుంది.

పంటి నొప్పి:
దంతా నొప్పితో బాధ పడుతున్నప్పుడు ఈ రెమెడీని ఉపయోగించండి. ఉప్పు చిగుళ్ళల్లోని వాటర్ కంటెంట్ ను మరియు వాపును తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కేయాన్ పెప్పర్ పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుంంది. నిమ్మరసం చిగుళ్ళు స్ట్రాంగ్ గా ఉండటానికి కావల్సిన విటమిన్ సి అంధిస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. అయితే పరిమితంగా మాత్రమే ఉపయోగించాలి. ఎక్సెసివ్ గా ఉపయోగించకూడదు.

గొంతు నొప్పి తగ్గిస్తుంది:
గొంతు నొప్పితో బాధపడుతున్నట్లైతే ఈ మిశ్రమాన్ని ప్రయత్నించాలి. ఉప్పును ఒక గ్లాసు వేడి నీటిలో వేసి నోట్లో పోసుకుని గార్గిలింగ్ చేయడం వల్ల ఇన్ఫ్లమేసన్ తగ్గిస్తుంది. నిమ్మరసంలో విటమిన్ సి, యాంటీసెప్టిక్ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇది మ్యూకస్ ను క్లియర్ చేస్తుంది. మరి పెప్పర్ ఏం చేస్తుందంటే? ఇది పెయిన్ కిల్లర్ గా ఉపయోగపడుతుంది.

శ్వాసనాళ ఇబ్బందులు తొలగిస్తుంది:
సాల్ట్ సైనస్ సమస్యను నివారిస్తుంది. ఈ మిశ్రమం మ్యూకస్ ను క్లియర్ చేస్తుంది. రిలీఫ్ దొరుకుతుంది. కేయాన్ పెప్పర్ నోస్ ను క్లియర్ చేస్తుంది, మ్యూకస్ డ్రై కాకుండా చేస్తుంది. శ్వాస సమస్యలు లేకుండా నివారిస్తుంది.

జలుబు మరియు దగ్గు:
బ్లాక్ పెప్పర్, సాల్ట్, నిమ్మరసం ఈ మూడింటి మిశ్రమం ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది. బ్యాక్టీరియా మరియు వైరస్ తో పోరాడుతుంది.

డిప్రెషన్ :
పెప్పర్, సాల్ట్, లెమన్ కాంబినేషన్ జ్యూస్ ను తాగడం వల్ల డిప్రెషన్ తగ్గిస్తుంది. ఈ కాంబినేషన్ డ్రింక్ లో ఉండే పొటాసియం, సోడియం కంటెంట్ ను డిప్రెషన్ తగ్గించి ఉపశమనం కలిగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. పెప్పర్ కూడా మరింత బెటర్ గా ఫీల్ అయ్యేలా సహాయపడుతుంది.

ఆస్త్మా తగ్గిస్తుంది:
వ్యాధినిరోధికను పెంచడంలో, ఆస్త్మా నివారించడంలో కేయాన్ పెప్పర్ గ్రేట్ గా సమాయపడుతుంది. ఇది యాంటీఆక్సిడెంట్స్ ను అందిస్తుంది.



Click it and Unblock the Notifications