Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
అలర్ట్: మహిలళలు ఖచ్చితంగా గుర్తించుకోవాల్సిన ఓవేరియన్ క్యాన్సర్ లక్షణాలు..!
మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో ఒవేరియన్ క్యాన్సర్ భయంకరమైనది . ఓవేరియన్ క్యాన్సర్ తోపోరాడటం చాలా కష్టం. ఓవేరియన్ క్యాన్సర్ వల్ల మహిళల్లో పునరుత్పత్తి వ్యవస్థ మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఓవేరియన్ క్యాన్సర్ అత్యధిక ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది. ఓవేరియన్ క్యాన్సర్ ను ప్రారంభంలోనే కనుగొంటే చికిత్స లేదా ట్రీట్మెంట్ చేసుకోవడం సులభమౌతుంది. ప్రారంభంలో చికిత్స తీసుకోవడం వల్ల సర్వైవల్ రేటు ఒక రకంగా ఉత్తమంగా ఉంది, అడ్వాస్డ్ స్టేజ్ లో తీసుకున్న వారిలో 80శాతం మందిలో సర్వైవల్ రేట్ చాలా పూర్ గాఉంది. ఓవేరియన్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు కడుపుబ్బరం, వెన్నునొప్పి, వైజినల్ బ్లీడింగ్, అజీర్తి, ఆకలి తగ్గిపోవడం, పెల్విక్ పెయిన్ మరియు బరువులో మార్పులు.
ఓవేరియన్ క్యాన్సర్ లక్షణాలు చాలా బాధిస్తాయి . ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే, చాలా అలసట, స్ట్రెస్, మరియు నొప్పి కలిగి ఉంటాయి? తరచూ పొట్ట ఉదరంలో అసౌకర్యం? వంటి లక్షణాలు ఓవేరియన్ క్యాన్సర్ మహిళలను వేదిస్తుంది. ఇది బ్లడ్ క్యాన్సర్ తో సమానం. క్యాన్సర్ కణాలు ఓవేరియన్ లో అభివృద్ది చెందుతాయి. వాటిని కనుగొనడానికి ముందుగా ఇది అడ్వస్డ్ స్టేజ్ లో ఉంటుంది. అయితే ఈ ఓవేరియన్ క్యాన్సర్ వల్ల ప్రెగ్నెన్సీ మరియు బ్రెస్ట్ ఫీడింగ్ కు కష్టం అవుతుంది. ఈ క్యాన్సర్ ను సైలెంట్ కిల్లర్ గా నిపుణులు నిర్ధారిస్తున్నారు . ఒవేరియన్ క్యాన్సర్ తో బాధపడే వారి వయస్సు బట్టి, ముందుగానే కనుగొన్నట్లైతే చికిత్స అందివ్వడానికి కొన్ని టెక్నిక్స్ ను ఉపయోగిస్తున్నారు.
ఒవేరియన్ క్యాన్సర్ ను వెంటనే గుర్తించి చికిత్స అందివ్వక పోతే ''సైలెంట్ కిల్లగర్’’గా మారుతుంది. ప్రాణాపాయ స్థితికి చేరుకునే వరకూ ఎలాంటి లక్షణాలను చూపదు. మహిళల్లో ఒవేరియన్ క్యాన్సర్ లక్షణాలు క్లియర్ గా ఉండవు. మహిళల్లో వచ్చే ఒవేరియన్ క్యాన్సర్ సంకేతాలను తెలుసుకోవడం మహిళలకు చాలా అవసరం. తెలియకుండా సూచించే ఆ లక్షణాలేంటో తెలుసుకుందాం...

పెల్విక్ -ఆబ్డామినల్ పెయిన్ :
ప్రతి వంద మందిలో ఎనభై మంది ఒవేరియన్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు . పొట్ట ఉదరంలో, పెల్విక్ వద్ద , పైపొట్ట, క్రింది పొట్ట బాగాల్లో ఎక్కువగా నొప్పితో బాధపడుతారు .

ఆకలి ఉండదు, త్వరాగా పొట్ట నిండిన అనుభూతి కలుగుతుంది:
ఒవేరియన్ క్యాన్సర్ లక్షణాల్లో ఒకటి ఇది. ఆకలి అవ్వదు. ఆహారం తిన్నా, త్వరగా పొట్ట నిండిన అనుభూతిని కలిగి ఉంటారు .

యూరిన్ ట్రబుల్స్ :
ఒవేరియన్ క్యాన్సర్ తో బాధపడే వారు యూరిన్ ఇన్ఫెక్షన్స్ కు ఎక్కువ గురి అవుతుంటారు. యూరిన్ కు త్వరగా వెళ్ళాల్సి వస్తుంది,. అర్జెంట్ అవుతుంది, ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయాలనిపిస్తుంది.

అలసట:
ఒవేరియన్ క్యాన్సర్ తో బాధపడే వారిలో అలసట ఎక్కువగా ఫీలవుతారు. ఏపని చేయాలాన్నా ఎనర్జీ లేదని చెబుతుంటారు.

పొట్ట నొప్పి:
ఒవేరియన్ క్యాన్సర్ లక్షణాల్లో పొట్ట నొప్పి ఒకటి. బౌల్ మూమెంట్ సమస్యలు , మలబద్దక సమస్యలు ఎదుర్కుంటారు.

బ్యాక్ పెయిన్ :
క్యాన్సర్ లక్షణాల్లో బ్యాక్ పెయిన్ ఒకటి. ఒవేరియన్ క్యాన్సర్ పేషంట్స్ తరచూ బ్యాక్ పెయిన్ అని కంప్లైంట్స్ చేస్తుంటారు . ఎక్కువగా లోయర్ బ్యాక్ పెయిన్ తో బాధపడుతారు.

సెక్స్ సమయంలో నొప్పి:
రతిలో పాల్గొన్నప్పుడు, తెలియని బాధ, నొప్పి కి గురి అవుతారు.

మలబద్దకం:
ఒవేరియన్ క్యాన్సర్ లక్షణాల్లో మలబద్దకం ఒకటి, సరైన బౌల్ మూమెంట్ ఉండదు, పేషంట్స్ లో అసాధారణ నొప్పికి గురిచేస్తుంది.



Click it and Unblock the Notifications