ఓవేరియన్ క్యాన్సర్ కు 10 ఎఫెక్టివ్ హోం రెమెడీస్..!!

By Super Admin

ప్రస్తుత రోజుల్లో మహిళల్లో వేదిస్తున్న సమస్య ఓవేరియన్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ తోపోరాడటం చాలా కష్టం. ఓవేరియన్ క్యాన్సర్ లక్షణాలు చాలా బాధిస్తాయి . ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే, చాలా అలసట, స్ట్రెస్, మరియు నొప్పి కలిగి ఉంటాయి? తరచూ పొట్ట ఉదరంలో అసౌకర్యం? వంటి లక్షణాలు ఓవేరియన్ క్యాన్సర్ మహిళలను వేదిస్తుంది. ఓవేరియన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం కొన్ని సింపుల్ హోం రెమెడీస్ ఉన్నాయి. ఇవి చాలా సహాయపడుతాయి.

ఓవేరియన్ క్యాన్సర్ వల్ల మహిళల్లో పునరుత్పత్తి వ్యవస్థ మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఓవేరియన్ క్యాన్సర్ అత్యధిక ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది. ఓవేరియన్ క్యాన్సర్ ను ప్రారంభంలోనే కనుగొంటే చికిత్స లేదా ట్రీట్మెంట్ చేసుకోవడం సులభమౌతుంది. ప్రారంభంలో చికిత్స తీసుకోవడం వల్ల సర్వైవల్ రేటు ఒక రకంగా ఉత్తమంగా ఉంది, అడ్వాస్డ్ స్టేజ్ లో తీసుకున్న వారిలో 80శాతం మందిలో సర్వైవల్ రేట్ చాలా పూర్ గాఉంది. ఓవేరియన్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు కడుపుబ్బరం, వెన్నునొప్పి, వైజినల్ బ్లీడింగ్, అజీర్తి, ఆకలి తగ్గిపోవడం, పెల్విక్ పెయిన్ మరియు బరువులో మార్పులు.

ఓవేరియన్ క్యాన్సర్ నివారణకు కొన్ని సింపుల్ అండ్ ఎఫెక్టివ్ హోం రెమెడీస్ కూడా ఉన్నాయి . ఓవేరియన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునే వారిలో కూడా ఇవి సహాయపడుతాయి.

అల్లం:

అల్లం:

అల్లం క్యాన్సర్ సెల్స్ ను నాశనం చేస్తుంది. రీసెర్చ్ ప్రకారం,జింజర్ ఎరాడికేట్స్ అబ్ నార్మల్ ఓవేరియన్ క్యాన్సర్ సెల్స్ ను నాశనం చేయడంలో సహాయపడుతుందనికనుగొన్నారు. అంతే కాదు, ట్రీట్మెంట్ సమయంలో క్యాన్సర్ సెల్స్ పెరగకుండా నివారిస్తుంది.ఇంకా అల్లంలో క్యాన్సర్ తో పోరాడే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షనాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరంలో వివిధ రకాల క్యాన్సర్ సెల్స్ ను నివారిస్తుంది. క్యాన్సర్ పేషంట్స్ రెగ్యులర్ డైట్ చేర్చుకోవాలి.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

గ్రీన్ టీ లో వివిధ రకాల ప్రయోజనాలున్నాయి, ఇవి క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్, వ్యాధినిరోధకతను పెంచుతాయి. . దాంతో క్యాన్సర్ తో పోరాడే లక్షణాలు పెరుగుతాయి. రోజులో రెండు మూడు కప్పులు గ్రీన్ టీ తాగడం వల్ల క్యాన్సర్ నివారిస్తుంది.

మష్రుమ్స్:

మష్రుమ్స్:

మష్రమ్స్ క్యాన్సర్ తో పోరాడే గుణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. రీసెర్చ్ ప్రకారం మష్రుమ్స్ మరియు ఎక్స్ ట్రాక్ట్ క్యాన్సర్ సెల్ గ్రోత్ ను నివారిస్తుంది. ఈస్ట్రన్ హెర్బల్ మెడిసిన్స్ లో దీన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు, . వ్యాధులతో పోరాడే గుణాలు వేగంగా పొందుతారు. మష్రుమ్ రేడియేషన్ కీమోథెరఫీ తో పాటు మష్రుమ్స్ వడటం వల్ల క్యాన్సర్ లక్షణాలను నివారిస్తుంది.

సోయా ఫుడ్స్:

సోయా ఫుడ్స్:

సోయా ప్రొడక్ట్ ఫుడ్ క్యాన్సర్ ను దూరం చేస్తుంది. ఓవేరియన్ క్యాన్సర్ తో సహా నివారిస్తుంది. చైనా మహిళల్లో ఓవేరియన్ క్యాన్సర్ తో పోరాడే వారు సోయా ప్రొడక్ట్స్ తీసుకునే వారిలో ఓవేరియన్ క్యాన్సర్ ను నివారించే గుణాలు ఎక్కువగా . సోయా మిల్క్ మరియు టోఫు వంటి సోయా ప్రొడక్ట్స్ లో ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇవి ఒత్తిడి తగ్గిస్తుంది,రేడియేషన్ కీమో థెరఫీకి సహాయపడుతుంది.

ఫ్లాక్స్ సీడ్స్:

ఫ్లాక్స్ సీడ్స్:

ఓవేరియన్ క్యాన్సర్ గైనకాలజికల్ క్యాన్సర్ , ఎక్సపర్ట్స్ ప్రకారం ప్రివెంటేటివ్ పద్దతి. ఫ్లాక్స్ సీడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది, క్యాన్సర్ ప్రమాధకరస్థితి నుండి తప్పిస్తుంది. ఫ్లాక్స్ సీడ్స్ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఫైటో ఈస్ట్రోజెన్ లిగనెంట్స్ క్యాన్సర్ ఇతర అవయవాలకు విస్తరించకుండా నివారిస్తుంది.

జింగ్కో:

జింగ్కో:

ఇది ఒక ముఖ్యమైన హెర్బ్ . ఇది డిఎన్ ఎను రిపేర్ చేస్తుంది. ఓవేరియన్ క్యాన్సర్ సెల్స్ శరీరంలో విస్తరించకుండా ననివారిస్తుంది. రీసెర్చ్ ప్రకారం, జింగ్కో బిలోబలో క్యాన్సర్ నివారించే లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఈ హెర్బ్ ను నీటిలో ఉడికించి ఆ నీటిని తీసుకోవడం వల్ల మెమరీ డిజార్డర్స్, సెక్స్యువల్ డిజార్డర్స్ గ్లూకోమా నివారిస్తుంది.

సూర్యరశ్మి:

సూర్యరశ్మి:

సూర్య రశ్మి వల్ల విటమిన్ డి పొందుతారు. సన్ లైట్ శరీరంలోని విటమిన్ డి లోపాన్ని నివారించడానికి పండమిక్ డి సహాయపడుతుంది. విటమిన్ డి క్యాన్సర్ నివారిణిగా పనిచేస్తుంది. ఉదయం వచ్చే లేత సూర్యకిరణాల పడే సమయంలో నడక సాగించడం మంచిది.

పెప్పర్ మింట్ టీ:

పెప్పర్ మింట్ టీ:

ఓవేరియన్ క్యాన్సర్ లక్షణాల్లో మరొకటి స్టొమక్అప్ సెట్. వికారంగా ఉన్నప్పుడు పిప్పర్ మింట్ టీ తాగాలి. ప్రత్యామ్నాయంగా, అల్లం టీ అసౌకర్యాన్ని తొలగిస్తుంది, క్యాండీ లేదా బబుల్ గమ్ తినడం వల్ల కూడా సహాయపడుతుంది.

నీళ్ళు:

నీళ్ళు:

ఓవేరియన్ క్యాన్సర్ లక్షణాల్లో డయోరియా, మలబద్దకం కూడా ఒకటి. ఈ సమస్యను నివారించడానికి ఇది సులభమైన పద్దతి, రోజుకు సరిపడా నీరు తాగడం వల్ల డయోరియా ను తగ్గిస్తుంది,

వ్యాయామం:

వ్యాయామం:

చిన్న పాటి వ్యాయామాలు చేయడం వల్ల ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. మహిళలు స్ట్రెస్ ఎక్కువగా గురైనప్పుడు ఓవేరియన్ క్యాన్సర్ కు దారితీస్తుంది. నిద్రలేమి సమస్యలు చాలా సహజం . ఈ కారణంచేత వ్యాయామం చేయడం మంచి నిద్ర చాలా అవసరం.

Story first published: Monday, August 22, 2016, 9:57 [IST]
Desktop Bottom Promotion