Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మొలలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలిగించే హోం ట్రీట్మెంట్..
మోషన్ వెల్లే సమయంలో బ్లడ్ పడటం మీరు గమనించారా? మీ సమాధానం అవును అయితే, వెంటనే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ ను కలవాలి. ఇది పైల్స్ (హెమరాయిడ్స్)లక్షణంగా గుర్తించాలి. అనస్ ప్రదేశంలో, ఆనల్ కనాల్ వద్ద వాపు ఉండి, మోషన్ వెళ్లడానికి ఇబ్బంది పెడుతుంది. ఇది పైల్స్ కు దారితీస్తుంది. ఆనస్ (మలవిసర్జన) ప్రదేశంలో బుడిపె వంటిది ఏర్పడి, చీలిపోయుంటుంది. దీన్ని లోయర్ పార్ట్ ఆనల్ కెనాల్ అని పిలుస్తారు.
దీన్ని అలాగే వదిలేయడం వల్ల ఆనల్ కెనాల్ లైనింగ్ వరకూ చీలిక ఏర్పడి రక్తకణం వరకూ వ్యాప్తి చెందుంతుంది. రక్త కణం పెద్దగా విస్తరించినప్పుడు, బుడిపె మరింత పెద్దదిగా మారి ఎక్కువ వాపు వస్తుంది. దీన్ని పైల్స్ అంటారు. పైల్స్ కు కారణం కొన్ని సందర్భాల్లో ఎలాంటి కారణం లేకుండానే, లేదా వారసత్వం లేకుండానే వస్తుంది.
మొలలతో బాధపడేవాళ్లు ఎట్టిపరిస్థితుల్లో తీసుకోకూడని ఆహారాలు.. !

అయితే మొలల నొప్పి రెండు రకాలుగా ఉంటుంది. కొంతమందికి బయట అనల్ వచ్చి ఉంటుంది. దీని వల్ల చాలా నొప్పిగా ఉంటుంది. మరికొందరికి లోపలే ఏర్పడుతుంది.ఆనల్ కెనాల్ పై ఎక్కువ ప్రెజర్ పడటం వల్ల మోషన్ వెళ్లినప్పుడు మలంతో పాటు రక్తం పడుతుంది. అయితే ఇది పెద్దగా నొప్పి అనిపించదు. ఈ రెండురకాల మొలల నొప్పిని నివారించడానికి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ మీ చేతుల్లోనే ఉంది.
అందరికీ అందుబాటులో ఉండే ఆపిల్ సైడర్ వెనిగర్ రకరకాల వ్యాధులు నయం చేయడానికి ఉపయోగిస్తారు. పైల్స్ నివారించడంలోనూ ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ ఒక్క పదార్థంతో.. ఇంటర్నల్ హెమరాయిడ్స్, ఎక్స్ టర్నల్ హెమరాయిడ్స్ ని నివారించడం తేలికవుతుంది. అలాగే బ్లీడింగ్ హెమరాయిడ్స్ ని అరికట్టవచ్చు. మరి ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ ని మొలల నొప్పి నివారించడానికి ఎలా ఉపయోగించాలో చూద్దామా..

ఎక్స్టర్నల్ హెమరాయిడ్ ట్రీట్మెంట్
ఎక్సటర్నల్ హెమరాయిడ్స్ తో బాధపడేవాళ్లు.. యాపిల్ సైడర్ వెనిగర్ లో కాటన్ బాల్ నానబెట్టి.. దాన్ని మొలలపై అప్లై చేయాలి. అరగంట అలానే వదిలేయాలి. తర్వాత కాటన్ బాల్ తొలగిస్తే.. త్వరిత ఉపశమనం కలుగుతుంది. ఒకవేళ నొప్పి ఎక్కువగా వేధిస్తుంటే.. ప్రతిరోజూ ఇలా చేస్తే సరిపోతుంది.
ఇంటర్నల్ హెమరాయిడ్ ట్రీట్మెంట్
యాపిల్ సైడర్ వెనిగర్ లో బుల్లెట్ షేప్ లో తయారు చేసుకున్న దూది ముంచాలి. దాన్ని నొప్పి గా ఉన్న దగ్గరలోపలికి తోయాలి. ఇలా చేయడం వల్ల 24 గంటలపాటు.. నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతే సింపుల్ ట్రీట్మెంట్ తో .. మొలల నొప్పి నుంచి తేలికగా ఉపశమనం పొందండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications