Latest Updates
-
అష్టమి తిథిఎందుకు అంత శక్తివంతమైనది? -
మునగాకు నువ్వుల పచ్చడితో ఎముకలు ఉక్కుగా మారాల్సిందే.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
పట్టులా మెరిసే జుట్టు కోసం ఇంట్లోనే హెయిర్ కండిషనర్.. చిటికెలో ఇలా చేసేయండి.? -
అదే పనిగా స్మార్ట్‌ఫోన్ చూస్తున్నారా.. డ్రై ఐ సిండ్రోమ్కి దారి తీసే లక్షణాలివే.! -
ఈ నెగిటివ్ ఆలోచనలతో శరీరంలో ఎన్ని మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసా.? -
పెళ్లయిన తర్వాత ఎన్నేళ్లకు విడాకుల ముప్పు ఎక్కువ? ఈ నిజాలు తెలుసుకోండి! -
జూన్ 19: ఈ రాశుల వారికి రాత్రికి రాత్రే అదృష్టం.. ధనలాభం, కెరీర్లో ఊహించని మార్పులు! -
వంటగదిలో వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారా.. ఇక మీ హెల్త్ రిస్క్‌లో పడినట్లే.! -
గజకేసరి రాజయోగం: నేడు ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. అదృష్టం మీదే! -
దంతాల నుంచి తరచూ రక్తస్రావం.. ఈ ఐదు తప్పులు చేస్తున్నారేమో.!
ఒక ఉల్లిపాయ ముక్కను పాదంపై రాత్రంతా ఉంచి చూడండి ఏమవుతుందో!
ప్రతీ భారతీయ వంటింట్లో ఉల్లిపాయ తప్పనిసరిగా ఉండాల్సిన ఆహారపదార్థం. ఇవి కేవలం రుచిని పెంచేవే కావు, అనేక రోగాలను కూడా నయం చేస్తాయి.ఆశ్చర్యపోకండి, సరిగానే విన్నారు. అనేక పరిశోధనల్లో నిరూపితమైంది.
ప్రతీ భారతీయ వంటింట్లో ఉల్లిపాయ తప్పనిసరిగా ఉండాల్సిన ఆహారపదార్థం. ఇవి కేవలం రుచిని పెంచేవే కావు, అనేక రోగాలను కూడా నయం చేస్తాయి.
ఆశ్చర్యపోకండి, సరిగానే విన్నారు. అనేక పరిశోధనల్లో నిరూపితమైంది. ఉల్లిపాయల భయంకర వాసన అందరికీ నచ్చకపోవచ్చు. కానీ దాని ఆరోగ్యలాభాలు తెలుసుకున్నాక ఆ వాసనని మర్చిపోయి వాటి లాభాలను ఆస్వాదిస్తారు.

ఉల్లిపాయల్లో సల్ఫర్ మూలకాలు ఎక్కువ ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్, వాపులకు వ్యతిరేక లక్షణాలు కలిగిఉంటాయి. ఈ లక్షణాలుండటం వల్లనే ఉల్లిపాయలను ప్రాచీనకాలం నుండి అనేక ఇన్ఫెక్షన్లకు మందుగా వాడతారు.
మీరు చేయాల్సిందల్లా ఒక ఉల్లిపాయ ముక్కను మీ పాదం కింద సాక్సుల్లో ఉంచుకోండి. అది కదలకుండా ఉండాలంటే ప్లాస్టిక్ కవర్లో ఉంచి దానిమీద సాక్సు వేసుకోండి. పిల్లలకు కూడా ఇది సురక్షితమే.

నిజానికి ఇంగ్లండ్ లో ప్లేగు వ్యాప్తి చెందుతూ ఉన్నప్పుడు విషం ప్రబలకుండా ఈ పద్ధతిని ఎంతో వాడారు.

#1 జలుబును తగ్గిస్తుంది
మీకు చాలా జలుబుగా ఉంటే ఈ పద్ధతి చాలా మంచిది. ఒక ఉల్లిపాయ ముక్కను మీ పాదం కింద సాక్సులో ఉంచుకొని, రాత్రంతా అలానే ఉంచండి. ఇది వెంటనే జలుబును తగ్గిస్తుంది.

#2 చెవిపోటు
చెవిపోటుగా ఉంటే ఉల్లిపాయ ముక్కను మీ పాదం కింద ఉంచుకోండి. మీకు ఉపశమనంగా ఉంటుంది.

#3 శరీరంలో విషాలను తొలగిస్తుంది
ఉల్లిపాయ ముక్కలను పాదం కింద ఉంచుకుంటే శరీరంలో విషపదార్థాలను పీల్చుకుని, కడుపులో ఆమ్లాలను కూడా తీసేసి ఉపశమనం అందిస్తుంది.

#4 వాచిన గ్రంథులను సరిచేస్తుంది
ఏమైనా నాళాలు వాచినా, ఈ ఉల్లిపాయ థెరపీని తప్పక ప్రయత్నించండి. ఒక ఉల్లిపాయ ముక్కను కాలికింద రాత్రంతా ఉంచుకుని చూడండి మీ వాపు ఎలా తగ్గిపోతుందో !



Click it and Unblock the Notifications