Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
కుడిపక్క పడుకుంటే మంచిదో? ఎడమపక్క పడుకుంటే మంచిదో తెలుసా? ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవాలి!
Health
oi-Banothu Praveen Kumar
మనం ప్రతిరోజూ పడుకుంటాం. నిద్రపట్టే వరకు మనం ఎలా నిద్రపోతామో అనేది మనకు తెలుస్తుంది. ఒకసారి నిద్ర పట్టిన తరువాత ఏ భంగిమలో పాడుకుంటున్నామనే సోయి లేకుండా పాడుకుంటాము. అయితే మనిషి ఎలా పడుకోవాలి? ఏ వైపు పడుకుంటే ఏ విధమైన ఫలితాలు వస్తాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎడమ వైపు పడుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు:
- ఎడమ వైపు పడుకోవడం వల్ల గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఆహారం జీర్ణాశయం నుండి చిన్న ప్రేగులకు సులభంగా వెళుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
- గుండె ఎడమ వైపున ఉంటుంది. ఎడమ వైపు పడుకోవడం వల్ల గుండె నుండి శరీర భాగాలకు రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది.
- ఎడమ వైపు పడుకోవడం శోషరస వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.
- గర్భిణీ స్త్రీలు ఎడమ వైపు పడుకోవడం వల్ల గర్భాశయానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. పిండానికి పోషకాలు, ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది.

కుడి వైపు పడుకోవడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు:
- కుడి వైపు పడుకోవడం వల్ల గుండె మంట తగ్గుతుంది.
- కుడి వైపు పడుకోవడం వల్ల శ్వాసనాళం తెరుచుకుంటుంది. ఇది గురక సమస్యను తగ్గిస్తుంది.
- అలాగే బోర్లా పడుకోవడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పడుతుంది. ఇది మెడ, నడుము నొప్పికి దారితీస్తుంది.
పడుకునే విధానంపై కొన్ని ముఖ్య విషయాలు:
- మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి పడుకునే విధానం మారవచ్చు. మీకు గుండె సంబంధిత సమస్యలు ఉంటే, ఎడమ వైపు పడుకోవడం మంచిది.
- మీకు జీర్ణ సంబంధిత సమస్యలు ఉంటే, ఎడమ వైపు పడుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
- వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు లేదా దక్షిణ దిక్కులలో తల ఉంచి పడుకోవడం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.
Comments
English summary
Do you know on which side you should sleep and what the benefits of it
Story first published: Sunday, February 23, 2025, 14:00 [IST]
Other articles published on Feb 23, 2025



Click it and Unblock the Notifications