Share This Story

స్మోకింగ్ రిస్క్ కాలిక్యులేటర్

స్మోకింగ్ రిస్క్ కాలిక్యులేటర్

స్మోకింగ్ రిస్క్ కాలిక్యులేటర్

స్మోకింగ్ రిస్క్ కాలిక్యులేటర్ వల్ల ధూమపానం చేయడం వల్ల ఎంత ప్రమాదకరం అని తెలుసుకోవచ్చు. ధూమపానం చేయడం వల్ల వారి జీవితాన్ని ఎంతగా నష్టపోతారు తెలుసుకోవడానికి ఈ స్మోకింగ్ రిస్క్ సహాయపడుతుంది. ధూమపానం చేయడం వల్ల గుండెకు సంబంధించిన అనారోగ్యసమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, మరియు పిత్తాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువని తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలో ఈ క్రింది పట్టికలో మీ వివరాలు నమోదు చేస్తే తెలుసుకోవచ్చు. ఉదాహరణకు...

  

Try Other Calculators

హార్ట్ రిస్క్ కాలిక్యులేటర్

హార్ట్ రిస్క్ కాలిక్యులేటర్

కొన్ని పరిశోధనల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులు మరణాలకు ప్రధాన కరాణం. ఈ హార్ట్ రిస్క్ కాలిక్యులేటర్ మీరు తదుపరి 10సంవత్సరాలలోపు ఎటువంటి గుండె పోటు ప్రమాదం లేకుండా విశ్లేషించుకోవడానికి ఇది బాగా సహాయం చేస్తుంది. ఇది మీ గుండెను రక్షించడానికి ప్రాధమిక ప్రమాణాలు అనుసరించడానికి మార్గదర్శకాలుగా ఈ హార్ట్ రిస్క్ కాలిక్యులేటర్ ఉపయోగపడుతుంది.

బరువు మార్పిడి

బరువు మార్పిడి కాలిక్యులేటర్ మీ శరీరం యొక్క బరువును కిలోగ్రామ్స్ (కెజి)లోనికి లేదా పౌండ్స్ లోనికి మార్పు (బదలాయించడానికి)చేయడానికి సహాయపడుతుంది. కన్వర్టర్ బటన్ ప్రెస్ చేస్తే ఫలితం చూపిస్తుంది. ఉదాహరణకు

హార్ట్ బీట్(గుండె కొట్టుకొనే) క్యాలికులేటర్

హార్ట్ బీట్(గుండె కొట్టుకొనే) క్యాలికులేటర్

సాధారణంగా గుండె కొట్టుకొనే చప్పుడును ఒక నిమిషానికి ఇన్నిసార్లు అని చెబుతుంటారు. అందెలాగో తెలుసుకుందాం. మన గుండె ఒక రోజుకు 100,000 సార్లు కొట్టుకుంటుంది. ఈ హార్ట్ బీట్ కాలిక్యులేటర్ ద్వారా మీరు పుట్టినప్పటి నుండి గుండె ఎన్నిసార్లు కొట్టుకొని ఉంటుందో ఖచ్చితంగా తెలుసుకోవాలంటే ఈ కాలిక్యులేటర్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.

మినరల్స్ ఎంత మాత్రం తీసుకోవాలి

సాధారణంగా మానవులు ఒక నిర్ధిష్ట ఆహారంతో పాటు కొన్ని రోజువారి తీసుకోవల్సిన ఆహారాలు కొన్ని తీసుకోవడం చాలా అవసరం. ఇక్కడ తెలిపినట్లు శరీరానికి కావల్సిన మినిరల్స్ ను మీరు తీసుకున్నట్లైతే శరీర ఆరోగ్యానికి చాలా మంచిది.

Subscribe Newsletter