Share This Story

బరువు మార్పిడి

బరువు మార్పిడి

బరువు మార్పిడి

బరువు మార్పిడి కాలిక్యులేటర్ మీ శరీరం యొక్క బరువును కిలోగ్రామ్స్ (కెజి)లోనికి లేదా పౌండ్స్ లోనికి మార్పు (బదలాయించడానికి)చేయడానికి సహాయపడుతుంది. కన్వర్టర్ బటన్ ప్రెస్ చేస్తే ఫలితం చూపిస్తుంది. ఉదాహరణకు.

Try Other Calculators

మీ ఎత్తులో మార్పు

కాలిక్యులేటర్ ప్రకారం మీ ఎత్తును అడుగుల నుండి సియంఎస్/అంగుళలంలోనికి , అంగుళం నుండి సెంమీ(సెంటీమీటర్స్)లోనికి బదలాయింపు/మార్పు చేయడం ఎంతో సులభం.

ప్రతి రోజూ నీరు ఎంత మోతాదులో తీసుకోవాలి

ప్రతి రోజూ నీరు ఎంత మోతాదులో తీసుకోవాలి

డైలీ నీరు తీసుకొనుటకు ఒక కాలిక్యులేటర్ ఉంది. అది మీ బరువు మరియు మీ జీవన కార్యకలాపాలు ప్రకారం రోజువారీ మీరు ఎంత మాత్రం నీరును తీసుకోవాలి అని తెలియజేస్తుంది. మీరు గుర్తుంచుకోవల్సిన మరో ముఖ్యమైన విషయం రోజంతా గడపడానికి ఎంత నీరు తాగాలి అనే విషయాన్ని తెలిసుకోవాలి. ఎక్కువగా తాగాలి అని ఒకే సారి తీసుకోకూడదు.

బాడీ మాస్ ఇండెక్స్ కాలిక్యులేటర్

బాడీ మాస్ ఇండెక్స్ కాలిక్యులేటర్

బాడీ మాస్ ఇండెక్స్ (BMI)కాలిక్యులేటర్ మీ శరీరంలో కొవ్వు శాతాన్ని మరియు మీ శరీర BMI కొలతలను(సాధారణ బరువు, సాధారణ బరువు కంటే తక్కువ మరియు అధిక బరువు లేదా ఊబకాయంను)తెలుసుకొనుటాకు ఈ BMI బాగా సహాయపడుతుంది. ఈ కాలిక్యులేటర్ స్త్రీ పురుషులు ఇద్దరికీ వర్థిస్తుంది.

స్మోకింగ్ రిస్క్ కాలిక్యులేటర్

స్మోకింగ్ రిస్క్ కాలిక్యులేటర్

స్మోకింగ్ రిస్క్ కాలిక్యులేటర్ వల్ల ధూమపానం చేయడం వల్ల ఎంత ప్రమాదకరం అని తెలుసుకోవచ్చు. ధూమపానం చేయడం వల్ల వారి జీవితాన్ని ఎంతగా నష్టపోతారు తెలుసుకోవడానికి ఈ స్మోకింగ్ రిస్క్ సహాయపడుతుంది. ధూమపానం చేయడం వల్ల గుండెకు సంబంధించిన అనారోగ్యసమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, మరియు పిత్తాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువని తెలుసుకోవాలి.

Subscribe Newsletter