Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ పొట్టపై శ్రధ్ధ పెట్టండి!

డయోరియా లేదా పేగు సంబంధిత విరోచనంలాంటివి బాక్టీరియా ఇన్ఫెక్షన్, ఆహారం పడకపోవటం, మెడిసిన్ పడకపోవటం వంటి వాటి వలన వస్తాయి. కనుక వీటికి డాక్టర్ అవసరం వుంటుంది. సాధారణంగా అందరూ డయోరియా అనేసరికి యాంటీబయోటిక్స్ వాడేస్తారు. కాని ఇవి బాక్టీరియాతో కలిగే ఇన్ఫెక్షన్ వలన అయితేనే వాడాలి. ఒక్కొక్కపుడు యాంటీబయోటిక్స్ వికటించే ప్రమాదం కూడా వుంది.
గుండెమంట, పొట్ట భారం, అజీర్ణం వంటి వాటికి యాంటాసిడ్ లు విపరీతంగా వాడేస్తారు. ఇవి కడుపులో ఏర్పడే యాసిడ్లను కొన్నింటిని న్యూట్రలైజ్ చేస్తాయి. మరి కొన్ని యాసిడ్ ఉత్పత్తినే తగ్గించేస్తాయి. ఈ మందులు తాత్కాలికంగా తగ్గిస్తాయి. కాని కొన్ని సార్లు సమస్యను అధికం కూడా చేస్తాయి. యాంటాసిడ్లు పొట్టనొప్పిని తగ్గిస్తాయి. కాని పూర్తిగా దానిని నివారించలేవు. కనుక డయోరియా వంటి వాటికి సరైన రోగ నిర్ధారణ అందుకు తగిన వైద్యం డాక్టర్లు చేయటమే మంచిదిగా భావించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications