Latest Updates
-
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.!
పొట్ట గడబిడా? అయినా తినాల్సిందే!

పొట్ట గడబిడ అయి సరి లేకున్నా బాగా తిని తగిన నీరు అందించటం అవసరం. అయితే తీసుకునే ఆహారం తేలికగా వుండి జీర్ణ వ్యవస్ధకు నష్టం కలిగించరాదు. పెరుగు, నీరు, ఆపిల్స్, అరటి పండు డయోరియా చికిత్సకు సహజ మందులే కాక తేలికగా జీర్ణం అయిపోతాయి. పొట్ట సరి లేకున్నా తేలికగా జీర్ణం అయ్యే ఆహారాలు తింటే అవి పొట్టలోని యాసిడ్లను పీల్చి త్వరగా కోలుకునేలా చేస్తాయి. ఉప్పు తక్కువగా వుండే బిస్కట్లు మంచివే. పాప్ కార్న్, మజ్జిగ కూడా తీసుకోవచ్చు. కాఫీ, టీ, ఆల్కహాల్ మానేయండి.
ఆపిల్స్ ఉడికించి చల్లబడిన తర్వాత తొక్క తీసి తింటే అజీర్ణంగా వున్న పొట్టకు త్వరగా స్వస్ధత చేకూరుతుంది. పెరుగు అన్నం తినండి. పొట్ట చల్లపడుతుంది. వేడి అల్లపు రసం పొట్ట గడబిడకు బాగా అరటిపండు గుజ్జులాచేసి, ఆపిల్ తొ కలిపి తింటే తేలికగా జీర్ణం అవుతుంది. లేదా వేడి సూప్ అన్నంలో కలుపుకొని తింటే పొట్ట అజీర్ణం తగ్గుతుంది.
పూర్తిగా పొట్ట కోలుకోవాలంటే తేలికైన ఆహారం తీసుకుంటూ 24 గంటలపాటు నీరు తాగుతూంటే స్వస్ధత చేకూరుతుంది. నీరు బాగా తాగకపోయినా, తరచుగా కొద్ది కొద్దిగా తాగినా అది డీహైడ్రేషన్ నుండి తప్పిస్తుంది. శరీరానికి విశ్రాంతి అవసరం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications