Latest Updates
-
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే..
ఆనందమే కాదు...అనారోగ్యం కూడా!

1. చిన్నపాటి కాల్పులు, ఇతర ప్రమాదాలే కాక పిల్లలు కాలుష్య పొగలను పీల్చి ముక్కు, గొంతు మంటలు ఏర్పడతాయి.
2. టపాసుల పొగ కళ్ళను మండించి నీరు తెప్పించటమే కాక, ఎరుపు రంగుకు మారుస్తాయి. చెవులు ఒకో సారి పనిచేయటం మానేస్తాయి. చెముడు కూడా వచ్చే ప్రమాదం వుంది.
3. టపాసులు కాలిస్తే అధిక రక్తపోటు వికారం, తలనొప్పి, వంటివే కాక గుండె సంబంధిత వ్యాధులుంటే అధికమవుతాయి.
4. ఊపిరితిత్తుల వ్యాధులు అంటే దగ్గు, తుమ్ములు, ఆస్తమా, ఉబ్బసం మొదలైనవి ఈ రోజుల్లో అధికం అవుతాయి. శ్వాస కష్టమవుతుంది.
5. విషవాయువులు గర్భిణీలపై చెడు ప్రభావం చూపుతాయి. మానసికంగా సరి లేని వారు కూడా ఈ పండుగరోజుల్లో డిప్రెషన్, భయం, ఒత్తిడిలకు గురవుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications