Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే స్ట్రాబెర్రీ!

పరిశోధకులలో ఒకరైన బార్సిలోనా విశ్వవిద్యాలయానికి చెందిన సారా తులిపాని మేరకు స్త్రాబెర్రీ పండ్ల రసాలు పొట్ట లోపలి భాగ లైనింగ్ కాపాడటంలో అమోఘంగా పనిచేస్తాయని అవి శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్లను, ఎంజైములను యాక్టివేట్ చేయటమే కాక గ్యాస్ సంబంధిత వ్యాధులను కూడా అరికడతాయని తెలిపారు. వీరి పరిశోధనా ఫలితాలు పబ్లిక్ లైబ్రరీ ఆఫ్ సైన్స్ జర్నల్ ప్రచురించింది.
స్ట్రాబెర్రీ పండు ఆల్కహాల్ కారణంగానే కాక ఇతర కారణాలవలన పొట్టలో వచ్చే పుండ్లను కూడా నయం చేస్తుందని, కడుపు మంటను పోగొడుతుందని, గ్యాస్ సంబంధిత సమస్యలను కూడా పరిష్కరించగలదని పరిశోధన చెపుతోంది. పరిశోధకుల బృందం మొదటగా తమ ప్రయోగాన్ని ఎలుకలపై చేసి ఫలితాలను కనుగొన్నట్లు తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
