Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
టైట్ డ్రస్ లోఅదిరేటి అందాలే....కానీ!

1. టింగ్లింగ్ తై సిండ్రోమ్: దీనిని మెడికల్ భాషలో 'మెరాల్జియా పరేస్తేటికా' అంటారు. టైట్ పేంట్లు, జీన్లు వేస్తే తొడజాయింట్లు తేమగాను చుర చురమంటూ వుంటాయి. దీనిని నివారించాలంటే, స్కిన్ టైట్ డెనిమ్ పేంట్లను తరచుగా వేయటం మానాలి. శరీరానికి తగిన గాలిచొరబడే పేంట్లను వాడాలి.
2. వెన్ను నొప్పి: టైట్ గాను నడుము కిందకు వేసే జీన్స్ పేంట్లు వెనుక కండరాలను అదిమిపెట్టి నొప్పినిస్తాయి. దీనికి నివారణ కూర్చునేటపుడు మీ శరీరం ఏ మాత్రం కుదించకుండా వుండాలి.
3. గిడ్డినెస్ - టైట్ డ్రెస్ లు తరచుగా ధరిస్తూ వుంటే శ్వాస సమస్యలు, చెమట పట్టడం, తెలివి కోల్పోయి మూర్ఛిల్లటం జరుగుతుంది. ఆరోగ్యం కోల్పోయేకంటే దాని కొరకు కనీసం కొంచెం వదులైన దుస్తులు ధరించటం మంచిది. దీనివలన అసౌకర్యం, తలనొప్పి, చూపు మందగించటం జరుగుతుంది. దీనిని నివారించాలంటే మెడ బిగువున్న టీ షర్టులు వదిలేయడమే.
4. గుండెలో మంటా? కడుపులో నొప్పా? పొట్టపై ఒత్తిడి వుంటే అది నొప్పికి దోవతీస్తుంది. యాసిడ్ బయటకు వచ్చి మంట కూడా ఏర్పడుతుంది. వేసే టైట్ పేంట్ జీర్ణక్రియకు హాని చేస్తుంది. దీని కారణంగా నోటిలో చేదు, పొత్తి కడుపు భాగంలో నొప్పి వస్తాయి. దీనిని నివారించాలంటే పేంటు బటన్ లు ఊడదీయండి. పేంటును తక్షణమే మార్చెయ్యండి. మంచినీరు తాగండి. వదులైన దుస్తులు వేయండి.
బిగువైన దుస్తులు ఫ్యాషన్ కొరకు ధరించే యువతీ యువకులు వారికి అవసరమైంది ఆరోగ్యమా? లేక దానిని కోల్పోయి దుస్తుల కారణంగా అందంగా వుండటమా? అనేది నిర్ణయించుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications